అన్వేషించండి
Advertisement

Varsha Bollamma: పొట్టి స్కర్ట్ లో వర్ష బొల్లమ్మ- పోజులు భలే ఉన్నాయే!
'చూసి చూడంగానే' మూవీతో తెలుగు తెరకు పరిచయం అయిన ముద్దుగుమ్మ వర్ష బొల్లమ్మ. రీసెంట్ గా 'ఊరు పేరు భైరవకోన' సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈమె పోస్టు చేసిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.

వర్ష బొల్లమ్మ(Photo Credit: Varsha Bollamma/Instagram)
1/8

2019లో 'చూసి చూడంగానే' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది వర్ష బొల్లమ్మ.Photo Credit: Varsha Bollamma/Instagram
2/8

'మిడిల్ క్లాస్ మెలోడిస్' సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది.Photo Credit: Varsha Bollamma/Instagram
3/8

తెలుగు, తమిళం, మలయాళం సినీ పరిశ్రమలో రాణిస్తోంది వర్ష.Photo Credit: Varsha Bollamma/Instagram
4/8

ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది.Photo Credit: Varsha Bollamma/Instagram
5/8

తాజాగా సందీప్ కిషన్ తో కలిసి 'ఊరు పేరు భైరవకోన' సినిమాలో నటించింది.Photo Credit: Varsha Bollamma/Instagram
6/8

భూమి అనే గిరిజన తెగకు చెందిన అమ్మాయిగా కనిపించి ఆకట్టుకుంది. Photo Credit: Varsha Bollamma/Instagram
7/8

ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. Photo Credit: Varsha Bollamma/Instagram
8/8

తాజాగా వర్ష నెట్టింట షేర్ చేసిన బ్లాక్ డ్రెస్ ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Varsha Bollamma/Instagram
Published at : 10 Mar 2024 09:53 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
విశాఖపట్నం
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion