అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
అచ్చమైన తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య గురించి ఈ విషయాలు తెలుసా ?
అచ్చమైన తెలుగమ్మాయి, నటి వైష్ణవి చైతన్య గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. తన నటన, అందంతో షార్ట్ ఫిల్మ్ ల నుంచి యుట్యూబ్ లో వెబ్ సిరీస్ అటు నుంచి సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటోంది వైష్ణవి.
![అచ్చమైన తెలుగమ్మాయి, నటి వైష్ణవి చైతన్య గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. తన నటన, అందంతో షార్ట్ ఫిల్మ్ ల నుంచి యుట్యూబ్ లో వెబ్ సిరీస్ అటు నుంచి సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటోంది వైష్ణవి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/22/5d2971dee3ac20861ba75691c7eafc071669106100639592_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Vaishnavi Chaitanya
1/9
![వైష్ణవి చైతన్య ఆంధ్ర ప్రదేశ్ విజయవాడకు చెందిన అమ్మాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/22/4877ecb9d6c234bf188259dcd334a770c3e1e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వైష్ణవి చైతన్య ఆంధ్ర ప్రదేశ్ విజయవాడకు చెందిన అమ్మాయి.
2/9
![వైష్ణవి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/22/1965d9f061e2310b9ae51fe9e17495fe26129.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వైష్ణవి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది.
3/9
![టిక్ టాక్, డబ్ స్మాష్ వీడియోలతో ఫాలోవర్స్ ను పెంచుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/22/6fb7ad470fc2115993e37d380445489989686.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టిక్ టాక్, డబ్ స్మాష్ వీడియోలతో ఫాలోవర్స్ ను పెంచుకుంది.
4/9
![తర్వాత పలు షార్ట్ ఫిల్మ్ లలో నటించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/22/a2fd569decaa1567c4f7a2388f203533fd1f0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తర్వాత పలు షార్ట్ ఫిల్మ్ లలో నటించింది.
5/9
!['సాఫ్ట్ వేర్ డెవలపర్' వెబ్ సిరీస్ తో మంచి క్రేజ్ తెచ్చుకుంది.Photo Credit@Vaishnavi Chaitanya/instagram.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/22/8ca7771b8453f042b71b695e640bc1eaa20ed.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'సాఫ్ట్ వేర్ డెవలపర్' వెబ్ సిరీస్ తో మంచి క్రేజ్ తెచ్చుకుంది.Photo Credit@Vaishnavi Chaitanya/instagram.
6/9
!['అల వైకుంఠపురములో' సినిమాలో అల్లు అర్జున్ చెల్లిగా కనిపించింది.Photo Credit@Vaishnavi Chaitanya/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/22/d29dcc71d1e33f7f5c1acc991bcf88b5b444c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'అల వైకుంఠపురములో' సినిమాలో అల్లు అర్జున్ చెల్లిగా కనిపించింది.Photo Credit@Vaishnavi Chaitanya/instagram
7/9
![అజిత్, నాగశౌర్య సినిమాల్లోనూ నటించింది. Photo Credit@Vaishnavi Chaitanya/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/22/819a960d94c2fca1b091350ac65e110d1a2f3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అజిత్, నాగశౌర్య సినిమాల్లోనూ నటించింది. Photo Credit@Vaishnavi Chaitanya/instagram
8/9
![ప్రస్తుతం 'బేబీ' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది.Photo Credit@Vaishnavi Chaitanya/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/22/c06f792528e35a7d5d0aed3edf576d1e183e3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం 'బేబీ' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది.Photo Credit@Vaishnavi Chaitanya/instagram
9/9
![ఇలా వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది వైష్ణవి.Photo Credit@Vaishnavi Chaitanya/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/22/0e45f9c578934feee89510ae99dea77a18651.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇలా వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది వైష్ణవి.Photo Credit@Vaishnavi Chaitanya/instagram
Published at : 22 Nov 2022 02:07 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఎంటర్‌టైన్‌మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion