అన్వేషించండి
Trish Saree Pics: పసుపు రంగు చీరలో పసిడి బొమ్మలా మెరిసిపోతున్న త్రిష
రెండు దశాబ్దాలుగా సౌత్ సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా సత్తా చాటుతోంది త్రిష. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ 'పొన్నియిన్ సెల్వన్ 2'లో నటిస్తోంది. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.
Photo Credit: Trish/Instagram
1/8

నాలుగు పదుల వయసులోనూ చెక్కుచెదరని అందంతో ఆకట్టుకుంటుంది త్రిష. Photo Credit: Trish/Instagram
2/8

వయసుతో పాటు అందం కూడా రోజు రోజుకు పెరుగుతోంది.Photo Credit: Trish/Instagram
3/8

తాజాగా త్రిష షేర్ చేసిన ఫోటోలు తెగ ఆకట్టుకుంటున్నాయి. పసుపు రంగు చీరలో పుత్తడి బొమ్మలా మెరిసిపోతూ కనిపించింది.Photo Credit: Trish/Instagram
4/8

ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వం వహించిన 'పొన్నియిన్ సెల్వన్ 2'లో త్రిష నటిస్తోంది. Photo Credit: Trish/Instagram
5/8

ఈ చిత్రంలో కుందైవి పాత్రలో త్రిష కనిపించనున్నారు. Photo Credit: Trish/Instagram
6/8

'పొన్నియిన్ సెల్వన్ 2' ప్రచార కార్యక్రమాల్లో త్రిష బిజీగా గడుపుతోంది. Photo Credit: Trish/Instagram
7/8

'చోళ టూర్' పేరుతో చిత్ర యూనిట్ దేశ వ్యాప్తంగా తిరుగుతూ ప్రచారం చేస్తోంది.Photo Credit: Trish/Instagram
8/8

ఏప్రిల్ 28న 'పొన్నియిన్ సెల్వన్ 2' విడుదల కానుంది. Photo Credit: Trish/Instagram
Published at : 22 Apr 2023 10:20 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















