అన్వేషించండి
Tripti Dimri Photos: నయా నేషనల్ క్రష్, 'యానిమల్' బ్యూటీ తృప్తి కొత్త ఫోటోలు
Animal movie actress Tripti Dimri: 'యానిమల్' సినిమాతో తృప్తి దిమ్రి నయా నేషనల్ క్రష్ అనిపించుకున్నారు. ఆవిడ సోషల్ మీడియాలో కొత్త ఫోటోలు షేర్ చేశారు. (Image Courtesy: tripti_dimri / Instagram)

తృప్తి దిమ్రి (Image Courtesy: tripti_dimri / Instagram)
1/8

'యానిమల్' సినిమాలో హీరోయిన్ రష్మికా మందన్నా. సినిమా విడుదల అయ్యే వరకు అందరు ఆమె గురించి మాట్లాడారు. అయితే... థియేటర్లలోకి వచ్చిన తర్వాత సెకండ్ లీడ్ తృప్తి దిమ్రి పేరు మారుమోగింది. (Image Courtesy: tripti_dimri / Instagram)
2/8

'యానిమల్'లో ఇంటర్వెల్ తర్వాత తృప్తి దిమ్రి చేసిన బెడ్ రూమ్, ఇంటిమేట్ సీస్ చాలా వైరల్ అయ్యాయి. సినిమా విడుదలైన తర్వాత ఒక్కసారిగా ఆవిడ నేషనల్ సెన్సేషన్ అయ్యాయి. (Image Courtesy: tripti_dimri / Instagram)
3/8

'యానిమల్'లో నటించడానికి ముందు తృప్తి ఇచ్చిన ఇంటర్వ్యూలు... ఆ సినిమా విడుదల అయ్యాక వైరల్ అవుతున్నాయి. పలు సందర్భాల్లో తన ఫెవరేట్ హీరో రణబీర్ కపూర్ అని ఆమె చెప్పారు. (Image Courtesy: tripti_dimri / Instagram)
4/8

'యానిమల్'లో బెడ్ రూమ్ సీన్స్ చేయకుండా ఉండాల్సిందని తన తల్లిదండ్రులు చెప్పినట్లు ఓ హిందీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తృప్తి తెలిపారు. (Image Courtesy: tripti_dimri / Instagram)
5/8

ఇప్పుడు తృప్తి నటించిన సినిమాల కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారని చెబితే అతిశయోక్తి కాదు. స్టార్ డమ్ కోసం తాను 'యానిమల్' సినిమాలో నటించలేదని తృప్తి చెప్పారు. (Image Courtesy: tripti_dimri / Instagram)
6/8

తృప్తి దిమ్రి కొత్త ఫోటోలు (Image Courtesy: tripti_dimri / Instagram)
7/8

తృప్తి దిమ్రి కొత్త ఫోటోలు (Image Courtesy: tripti_dimri / Instagram)
8/8

తృప్తి దిమ్రి (Image Courtesy: tripti_dimri / Instagram)
Published at : 17 Dec 2023 11:14 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నల్గొండ
హైదరాబాద్
జాబ్స్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion