అన్వేషించండి
Tamannaah Bhatia: బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోతున్న మిల్కీ బ్యూటీ
అందాల భామ తమన్నా హ్యాపీడేస్ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టి.. వరుస సినిమాలతో దూసుకుపోయింది. తక్కువ సమయంలో సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో అడుగు పెట్టింది.
Photo@Tamannaah Bhatia/ instagram
1/5

తెలుగులో దాదాపు స్టార్ హీరోల అందరి సరసన నటించింది మిల్కీ బ్యూటీ తమన్నా. Photo Credit: Tamannaah Bhatia/ instagram
2/5

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ సినీ పరశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నది. Photo Credit: Tamannaah Bhatia/ instagram
Published at : 24 Nov 2022 02:39 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి
పాలిటిక్స్

Nagesh GVDigital Editor
Opinion




















