అన్వేషించండి
Tamanna Bhatia: సంప్రదాయ దుస్తుల్లో తమన్నా సొగసులు, ముగ్ధ మనోహర రూపంలో ఆకట్టుకుంటున్న మిల్కీ బ్యూటీ
మిల్కీ బ్యూటీ తమన్నా సంప్రదాయ దుస్తుల్లో గులాబీ రేకులాంటి అందంతో కనువిందు చేసింది. కొత్త పెళ్లి కూతురుగా ముస్తాబై ముగ్ధమనోహరంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా
1/8

అందాల తార తమన్నా భాటియా సరికొత్త లుక్ లో మెస్మరైజ్ చేసింది. Photo Credit: T O R A N I/Instagram
2/8

సంప్రదాయ దుస్తుల్లో యువరాణిలా కనిపించి కనువిందు చేసింది. Photo Credit: T O R A N I/Instagram
Published at : 21 Aug 2024 07:06 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















