అన్వేషించండి
Sumaya Reddy: రైటింగ్, యాక్టింగ్, ప్రొడక్షన్ - ఫస్ట్ సినిమాకే చాలా చేస్తున్న అనంతపురం అమ్మాయి
Dear Uma Telugu Movie: 'డియర్ ఉమ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న అనంతపురం అమ్మాయి సుమయా రెడ్డి. మొదటి సినిమాకు మూడు బాధ్యతలను ఆమె భుజాన వేసుకున్నారు.
సుమయా రెడ్డి (Image Courtesy: sumaya_reddy / Instagram)
1/8

మా సినిమాలో కథానాయికగా తెలుగు అమ్మాయిని తీసుకోవాలని ఎంతగానో ట్రై చేశామని, కానీ కుదరలేదని... అప్పుడు ఉత్తరాది అమ్మాయిను తీసుకున్నామని దర్శక నిర్మాతలు చెబుతుంటారు. అందులో కొంత వాస్తవం ఉన్నప్పటికీ... ఈ జనరేషన్ తెలుగు అమ్మాయిలు సైతం యాక్టింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులో అనంతపురం అమ్మాయి సమయా రెడ్డి ఒకరు. (Image Courtesy: sumaya_reddy / Instagram)
2/8

'డియర్ ఉమ' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కానున్న అనంతపురంకు చెందిన తెలుగు అమ్మాయి సుమయా రెడ్డి. ఆమె మోడల్‌గా తన కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తూ... ఏకంగా సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించారు. (Image Courtesy: sumaya_reddy / Instagram)
Published at : 17 Dec 2023 02:42 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















