అన్వేషించండి
Sreeleela: చీరలో శ్రీలీల సోకులు- క్యూట్ బ్యూటీ అందానికి ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే!
తెలుగు సినిమా పరిశ్రమలో ఫుల్ స్వింగ్ లో ఉన్న హీరోయిన్ శ్రీలీల. వరుస సినిమాలతో సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన శారీ ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

హీరోయిన్ శ్రీలీల(Photo Credit: Sreeleela/Instagram)
1/8

యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల దాకా.. అందరి సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నది శ్రీలీల. Photo Credit: Sreeleela/Instagram
2/8

ప్రస్తుతం శ్రీలీల చేతిలో అర డజన్ కు పైగా సినిమాలు ఉన్నాయి. వరుస మూవీస్ తో క్షణం తీరికలేకుండా గడుపుతోంది. Photo Credit: Sreeleela/Instagram
3/8

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న శ్రీలీల.. బాలీవుడ్ పైనా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.Photo Credit: Sreeleela/Instagram
4/8

సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.Photo Credit: Sreeleela/Instagram
5/8

ప్రస్తుతం శ్రీలీల టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్‘ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.Photo Credit: Sreeleela/Instagram
6/8

రవితేజతో ఇప్పటికే ‘ధమాకా‘ సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్న శ్రీలీల.. అతడితో మరో మూవీ చేస్తోంది. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. Photo Credit: Sreeleela/Instagram
7/8

నితిన్ తో కలిసి ‘రాబిన్ హుడ్‘ అనే సినిమా చేస్తోంది. తాజాగా ఆమె బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన ఫన్నీ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. Photo Credit: Sreeleela/Instagram
8/8

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీలీల.. తాజాగా షేర్ చేసిన చీర ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. Photo Credit: Sreeleela/Instagram
Published at : 16 Jun 2024 11:02 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion