అన్వేషించండి
Sonakshi Sinha on Instagram: సోనాక్షి 20 మిలియన్ సెలబ్రేషన్స్
Sonakshi
1/1

బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా.. మరో మైల్ స్టోన్ అందుకుంది. సోనాక్షి ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్ ఫాలోవర్స్ సంఖ్య 20 మిలియన్లకు పెరిగింది. తన మూవీ అప్ డేట్స్, వర్కౌట్ వీడియోలను సోనాక్షి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది. తాజాగా 20 మిలియన్ల సెలబ్రేషన్స్ వీడియో కూడా యూజర్లతో పంచుకుంది. ఇది తనకు చాలా స్పెషల్ డే అని చెప్పుకొచ్చింది.
Published at : 09 Aug 2021 10:29 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి

Nagesh GVDigital Editor
Opinion




















