అన్వేషించండి
Puja Hegde: బుట్ట బొమ్మే ‘బెస్ట్’ - ఉత్తమ నటిగా పూజా హెగ్డే, ఏ సినిమాకో తెలుసా?
సైమా అవార్డుల వేడుకలో పూజా హెగ్డే ఉత్తమ నటిగా ఎంపికైంది. ఆమె నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్’ మూవీకి గాను ఈ అవార్డును సొంతం చేసుకుంది.
Image Credit: Twitter and Puja Hegde
1/8

బెంగళూరులో జరుగుతున్న SIIMA అవార్డుల వేడుకలో టాలీవుడ్ నటులు సందడి చేశారు. బుట్ట బొమ్మ పూజా హెగ్డే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్’ సినిమా కోసం ఉత్తమ నటి అవార్డును అందుకుంది. - Image Credit: Twitter and Puja Hegde
2/8

సైమా అవార్డుల్లో పూజా హెగ్డే సందడి - Image Credit: Twitter and Puja Hegde
Published at : 11 Sep 2022 06:28 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















