అన్వేషించండి
ట్రెడిషనల్ లుక్ లో అదరగొడుతోన్న ప్రియమణి, ఫోటోలు చూశారా?
టాలీవుడ్ సీనియర్ నటి ప్రియమణి గ్లామర్ మెరుపులతో కట్టిపడేస్తోంది. మోడ్రన్ డ్రెస్సుల్లోనే కాకుండా సాంప్రదాయ దుస్తుల్లోనూ అదరగొడుతోంది. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో చేసిన ఫొటోషూట్ ఆకట్టుకుంటోంది.
Image Credit:Priyamani /Instagram
1/8

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ప్రియమణి.Photo Credit@Priyamani/Instagram
2/8

టాలీవుడ్ లో సుధీర్ఘకాలం హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది.Photo Credit@Priyamani/Instagram
Published at : 08 Feb 2023 10:50 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















