అన్వేషించండి
Poorna Family Photos: నటి పూర్ణ లేటెస్ట్ ఫ్యామిలీ ఫోటోలు చూశారా?
పూర్ణ తాజాగా తన ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
![పూర్ణ తాజాగా తన ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/07/14b45d53c0fe3f163277d03f83ceb18f1694072544467544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Photo Credit: Shamna Kkasim ( purnaa )/Instagram
1/8
![ఒక పక్క అమ్మతనాన్ని ఆస్వాదిస్తూనే మరోవైపు తన కెరీర్ ని కొనసాగిస్తుంది నటి పూర్ణ. Photo Credit: Shamna Kkasim ( purnaa )/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/07/7bddf87a5b625a5797543b73d14c411091504.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఒక పక్క అమ్మతనాన్ని ఆస్వాదిస్తూనే మరోవైపు తన కెరీర్ ని కొనసాగిస్తుంది నటి పూర్ణ. Photo Credit: Shamna Kkasim ( purnaa )/Instagram
2/8
![ఇటీవలే మళ్ళీ బుల్లితెర మీద అడుగుపెట్టి తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. Photo Credit: Shamna Kkasim ( purnaa )/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/07/13e46c3bf322dce7f46753f96b9bb1a24a73b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇటీవలే మళ్ళీ బుల్లితెర మీద అడుగుపెట్టి తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. Photo Credit: Shamna Kkasim ( purnaa )/Instagram
3/8
![తల్లి అయిన తర్వాత పూర్ణ అందం మరింత రెట్టింపు అయ్యింది. Photo Credit: Shamna Kkasim ( purnaa )/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/07/a2c774d4bcbcc2558d62962ebcc03099fc48d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తల్లి అయిన తర్వాత పూర్ణ అందం మరింత రెట్టింపు అయ్యింది. Photo Credit: Shamna Kkasim ( purnaa )/Instagram
4/8
![తాజాగా తన ఫ్యామిలీ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. Photo Credit: Shamna Kkasim ( purnaa )/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/07/9b749bd25738cecc9e1eb11263ffbf5126b77.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా తన ఫ్యామిలీ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. Photo Credit: Shamna Kkasim ( purnaa )/Instagram
5/8
![భర్త, కొడుకుతో కలిసి తీసుకున్న ఫోటోలను షేర్ చేసింది. Photo Credit: Shamna Kkasim ( purnaa )/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/07/a4ed14226a4d1c0d4bbaa5c8bb3298b377942.jpg?impolicy=abp_cdn&imwidth=720)
భర్త, కొడుకుతో కలిసి తీసుకున్న ఫోటోలను షేర్ చేసింది. Photo Credit: Shamna Kkasim ( purnaa )/Instagram
6/8
![సంప్రదాయ దుస్తుల్లో అందరినీ ఆకట్టుకుంటున్నారు. Photo Credit: Shamna Kkasim ( purnaa )/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/07/422318f0917bff07708368cd381da0b283727.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సంప్రదాయ దుస్తుల్లో అందరినీ ఆకట్టుకుంటున్నారు. Photo Credit: Shamna Kkasim ( purnaa )/Instagram
7/8
![నటి పూర్ణ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. Photo Credit: Shamna Kkasim ( purnaa )/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/07/cac4811b6c0414ab79ae63efb57e5144f02bc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నటి పూర్ణ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. Photo Credit: Shamna Kkasim ( purnaa )/Instagram
8/8
![సినిమా రంగంలోనూ రాణించాలని ఆశిస్తున్నారు. Photo Credit: Shamna Kkasim ( purnaa )/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/07/def1dfd61f83e47e60de4acdb0ff1318ddfa1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సినిమా రంగంలోనూ రాణించాలని ఆశిస్తున్నారు. Photo Credit: Shamna Kkasim ( purnaa )/Instagram
Published at : 07 Sep 2023 01:19 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పర్సనల్ ఫైనాన్స్
తెలంగాణ
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion