అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Meenakshi Chaudhary: థాయ్ లాండ్ వెకేషన్ లో మీనాక్షి- బీచ్ లో అందాల కనువిందు
హర్యానా బ్యూటీ మీనాక్షి చౌదరి టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం థాయ్ లాండ్ వెకేషన్ లో ఉన్న ఆమె.. అక్కడి బీచ్ లలో హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తోంది.
![హర్యానా బ్యూటీ మీనాక్షి చౌదరి టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం థాయ్ లాండ్ వెకేషన్ లో ఉన్న ఆమె.. అక్కడి బీచ్ లలో హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/21/184f6d46400eb108722f2109cbc547a91711034733893544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మీనాక్షి చౌదరి(Photo Credit: Meenakshi Chaudhary/Instagram)
1/8
![వెబ్ సిరీస్ లు, టీవీ సీరియల్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల తార మీనాక్షి చౌదరి. Photo Credit: Meenakshi Chaudhary/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/21/a524b0762f60b427aa6afc0da091fe774f64c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వెబ్ సిరీస్ లు, టీవీ సీరియల్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల తార మీనాక్షి చౌదరి. Photo Credit: Meenakshi Chaudhary/Instagram
2/8
![‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీతో తెలుగులోకి అడుగు పెట్టింది.Photo Credit: Meenakshi Chaudhary/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/21/0e568da47d7112209d1255ea9e4faa44afd87.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీతో తెలుగులోకి అడుగు పెట్టింది.Photo Credit: Meenakshi Chaudhary/Instagram
3/8
![ఆ తర్వాత ‘ఖిలాడి’ సినిమాలో కనిపించింది.Photo Credit: Meenakshi Chaudhary/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/21/cdbb4189d1c2087afb6af2f23e82445ad3a2e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆ తర్వాత ‘ఖిలాడి’ సినిమాలో కనిపించింది.Photo Credit: Meenakshi Chaudhary/Instagram
4/8
![ఆ తర్వాత వచ్చిన ‘హిట్ 2’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit: Meenakshi Chaudhary/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/21/c1898e6170f285211befaa93de847862f15a2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆ తర్వాత వచ్చిన ‘హిట్ 2’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit: Meenakshi Chaudhary/Instagram
5/8
![రీసెంట్ గా ‘గుంటూరు కారం’ సినిమాలో కనిపించింది.Photo Credit: Meenakshi Chaudhary/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/21/f4dd516c177157e3b41fafb67781a2417c54d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రీసెంట్ గా ‘గుంటూరు కారం’ సినిమాలో కనిపించింది.Photo Credit: Meenakshi Chaudhary/Instagram
6/8
![సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. Photo Credit: Meenakshi Chaudhary/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/21/6282971337398904d794cf6e14dca562b8a1b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. Photo Credit: Meenakshi Chaudhary/Instagram
7/8
![చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ చిత్రంతో పాటు పలు సినిమాల్లో నటిస్తోంది. Photo Credit: Meenakshi Chaudhary/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/21/1c75b68b1ef78d1943aab4306e8370e214882.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ చిత్రంతో పాటు పలు సినిమాల్లో నటిస్తోంది. Photo Credit: Meenakshi Chaudhary/Instagram
8/8
![ప్రస్తుతం థాయ్ లాండ్ వెకేషన్ లో సరదాగా గడుపుతోంది. Photo Credit: Meenakshi Chaudhary/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/21/18bbab489ef154727c167295526e5f91f84fd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం థాయ్ లాండ్ వెకేషన్ లో సరదాగా గడుపుతోంది. Photo Credit: Meenakshi Chaudhary/Instagram
Published at : 21 Mar 2024 08:56 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
హైదరాబాద్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement