అన్వేషించండి
Malavika Mohanan Latest Photos: నిషా కళ్లతో మత్తెక్కిస్తున్న ప్రభాస్ హీరోయిన్ - నెట్టింట మలయాళ కుట్టి గ్లామర్ ట్రీట్, ఫొటోలు వైరల్
Malavika Mohanan Latest Pics: ప్రస్తుతం వరస ఆఫర్లతో దూసుకుపోతున్న మలయాళ బ్యూటీ మళవిక మోహనన్ గ్లామర్ షోలో ఏమాత్రం తగ్గడం లేదు. తరచూ హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారు మతి పొగోడుతుంది.
'మాళవిక మోహనన్'(Image Credit: Malavika Mohanan/Instagram)
1/8

మలయాళ కుట్టి మాళవిక మోహనన్ ప్రస్తుతం హీరోయిన్‌గా దూసుకుపోతుంది. మాలీవుడ్‌లోనే కాదు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో పలు సినిమాలలో నటించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం కోలీవుడ్ అవైయిటెడ్ మూవీ తంగలాన్‌లో విక్రమ్ సరసన నటిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.
2/8

తరచూ తన హాట్ ఫోటోషూట్స్‌తో కుర్రాళ్ల మతిపోగోడుతుంది. తాజాగా టాప్ అండ్ బాటమ్ బ్లూ జీన్స్‌లో దిగిన ఫోటోలు షేర్ చేయగా.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో మాళవిక హాట్ లుక్స్‌ను కుర్రకారు ఫిదా అవుతుంది.
Published at : 18 Jan 2024 07:10 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















