అన్వేషించండి
బాల్య స్నేహితులను కలిసిన నటి లయ - వీరిలో ఒకరు మీకు బాగా తెలుసనుకుంటా?
సినీ కెరీర్‌కు బ్రేక్ ఇచ్చి అమెరికాలో ఐటీ ఇంజినీర్ గా పని చేస్తోన్న నటి లయ, ఇటీవలే హాలీడేస్ ఎంజాయ్ చేయడానికి ఇండియాకు వచ్చింది. ఈ సందర్భంగా తన చిన్ననాటి స్నేహితులను కలిసింది.

Image Credit: Laya/Instagram
1/8

నటి లయ తన చిన్ననాటి స్నేహితులను కలిసింది. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
2/8

నటి లయ తన చిన్ననాటి స్నేహితులను కలిసింది. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. - Image Credit: Laya/Instagram
3/8

‘భద్రం కొడుకో’ సినిమాతో బాల నటిగా సినీరంగానికి పరిచయమయ్యింది లయ. - Image Credit: Laya/Instagram
4/8

స్వయంవరం సినిమాతో హీరోయిన్ గా తన కెరీర్ మొదలుపెట్టింది లయ. - Image Credit: Laya/Instagram
5/8

‘మనోహరం’, ‘ప్రేమించు’ సినిమాలతో రెండు సార్లు నందీ అవార్డు అందుకుంది. - Image Credit: Laya/Instagram
6/8

- Image Credit: Laya/Instagram
7/8

లయ విజయవాడలోని నిర్మల్ హైస్కూల్‌లో చదువుకుంది. - Image Credit: Laya/Instagram
8/8

లయ పోస్ట్ చేసిన ఫొటోల్లో ఓ న్యూస్ యాంకర్ కూడా ఉంది. ఆమెను మీరు గుర్తుపట్టారా మరి? - Image Credit: Laya/Instagram
Published at : 21 Mar 2023 10:12 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
విజయవాడ
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion