అన్వేషించండి
Kriti Sanon: ‘ఆదిపురుష్’ భామ అందాల ఆరబోత
క్యూట్ బ్యూటీ కృతి సనన్ ప్రస్తుతం భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. ప్రభాస్ తో కలిసి పాన్ ఇండియన్ మూవీ ‘ఆది పురుష్’లో సీతగా కనిపించనుంది. అటు ‘అలవైకుంఠపురములో’ హిందీ రీమేక్ లోనూ నటిస్తోంది.
![క్యూట్ బ్యూటీ కృతి సనన్ ప్రస్తుతం భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. ప్రభాస్ తో కలిసి పాన్ ఇండియన్ మూవీ ‘ఆది పురుష్’లో సీతగా కనిపించనుంది. అటు ‘అలవైకుంఠపురములో’ హిందీ రీమేక్ లోనూ నటిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/24/3667033541aa7826925f23f4a769f7131674545811085544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Photo@Kriti Sanon/Instagram
1/4
![ప్రస్తుతం బాలీవుడ్ లో కృతి సనన్ క్రేజీ హీరోయిన్ గా మారింది. PhotoCredit:Kriti Sanon/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/24/1ba87ee745fb86e04d2051ad21d1efe3520b3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం బాలీవుడ్ లో కృతి సనన్ క్రేజీ హీరోయిన్ గా మారింది. PhotoCredit:Kriti Sanon/Instagram
2/4
![ప్రస్తుతం పాన్ ఇండియన్ మూవీ ‘ఆదిపురుష్’తో పాటు ‘అలవైకుంఠపురములో’ హిందీ రీమేక్ ‘షెహజాద’ సినిమాలో నటిస్తోంది.PhotoCredit:Kriti Sanon/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/24/288fe6e6179fd35896d2b49198a9dec35e9cb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం పాన్ ఇండియన్ మూవీ ‘ఆదిపురుష్’తో పాటు ‘అలవైకుంఠపురములో’ హిందీ రీమేక్ ‘షెహజాద’ సినిమాలో నటిస్తోంది.PhotoCredit:Kriti Sanon/Instagram
3/4
![తాజాగా ఆమె ఇన్ స్టాలో పోస్టు చేసిన ఫోటోలు కుర్రకారును తెగ ఆకట్టుకుంటున్నాయి. PhotoCredit:Kriti Sanon/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/24/0a6879b6b18233861dfb766c026c489c6c9ea.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఆమె ఇన్ స్టాలో పోస్టు చేసిన ఫోటోలు కుర్రకారును తెగ ఆకట్టుకుంటున్నాయి. PhotoCredit:Kriti Sanon/Instagram
4/4
![మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది కృతి సనన్. PhotoCredit:Kriti Sanon/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/24/9b978f538501a150abaed0cea0be63a94757a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది కృతి సనన్. PhotoCredit:Kriti Sanon/Instagram
Published at : 24 Jan 2023 01:14 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion