'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.(Photo Courtesy: Instagram)
తన క్యూట్ లుక్స్ తో యూత్ ని ఫిదా చేసింది.(Photo Courtesy: Instagram)
దీంతో ఈ టీనేజ్ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తున్నాయి.(Photo Courtesy: Instagram)
రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన 'శ్యామ్ సింగరాయ్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. (Photo Courtesy: Instagram)
దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. (Photo Courtesy: Instagram)
దీంతో సినిమాను మరింత జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. (Photo Courtesy: Instagram)
ప్రమోషన్స్ లో పాల్గొన్న కృతిశెట్టి తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. (Photo Courtesy: Instagram)
ప్రస్తుతం ఈ బ్యూటీ సుధీర్ బాబు నటిస్తోన్న 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', నితిన్ హీరోగా చేస్తోన్న 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలతో పాటు రామ్-లింగుస్వామి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో కూడా నటిస్తోంది.(Photo Courtesy: Instagram)
ఈ సినిమాలతో పాటు నాగార్జున 'బంగార్రాజు' సినిమాలో నాగచైతన్యకు జోడీగా నటించనుంది. (Photo Courtesy: Instagram)
Raai Laxmi: దేశీ లుక్ లో రాయ్ లక్ష్మి - భలేగుందే!
Sneha: బంతి పువ్వుల మధ్య అందాల బాపు బొమ్మ స్నేహ
Varshini Sounderajan: తెలుగుదనం ఉట్టిపడేలా లంగా వోణిలో మెరిసిపోతున్న యాంకర్ వర్షిణి
Ananya Pandey In Liger : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో 'లైగర్' సెట్స్‌లో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే రచ్చ రచ్చ
Shraddha Das: లంగా ఓణీలో రెండు జడలతో శ్రద్ధా దాస్
India Medal Tally: 22 స్వర్ణాలతో నాలుగో స్థానంలో భారత్ - కామన్వెల్త్ గేమ్స్‌లో మన ప్రస్థానం ఇదే!
కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!
రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!
Monkeypox: మంకీపాక్స్ వైరస్ రెండు కొత్త లక్షణాలు ఇవే, కనుగొన్న కొత్త అధ్యయనం