అన్వేషించండి
Kiran Rathore: ఓ మై గాడ్, టాప్‌లెస్‌గా బిగ్ బాస్ తెలుగు బ్యూటీ - షోటోలు చూస్తే షాకవ్వాల్సిందే!
‘నువ్వ లేక నేను లేను’ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ కిరణ్ రాథోడ్. ఆ తర్వాత సెకెండ్ హీరోయిన్ గానూ, స్పెషల్ సాంగ్స్ లోనూ కనిపించింది. బిగ్ బాస్ సీజన్ 7తో మళ్లీ యాక్టివ్ అయ్యింది.

నటి కిరణ్ రాథోడ్(Photo Credit: Keira Rathore/Instagram)
1/10

తెలుగు సినీ అభిమానులకు కిరణ్ రాథోడ్ గురించి పెగ్గా పరిచయం అవసరం లేదు. Photo Credit: Keira Rathore/Instagram
2/10

‘నువ్వు లేక నేను లేను‘ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. Photo Credit: Keira Rathore/Instagram
3/10

తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత పలు సినిమాలు చేసింది. Photo Credit: Keira Rathore/Instagram
4/10

సెకెండ్ హీరోయిన్ గా చేయడంతో పాటు స్పెషల్ సాంగ్స్ లోనూ నటించింది. Photo Credit: Keira Rathore/Instagram
5/10

తెలుగుతో పాటు తమిళం, మలయాళం ఇండస్ట్రీలోనూ పలు సినిమాలు చేసింది. Photo Credit: Keira Rathore/Instagram
6/10

తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్ గా పాల్గొని, తొలి వారంలోనే బయటకు వచ్చేసింది. Photo Credit: Keira Rathore/Instagram
7/10

బిగ్ బాస్ షో తర్వాత మళ్లీ సినిమాల్లో రాణించేందుకు ప్రయత్నిస్తోంది. Photo Credit: Keira Rathore/Instagram
8/10

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందాలను ఆరబోస్తోంది. Photo Credit: Keira Rathore/Instagram
9/10

తాజాగా ఓ నగ్న ఫోటోను ఇన్ స్టా ద్వారా షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. Photo Credit: Keira Rathore/Instagram
10/10

అమ్మడు సినిమా అవకాశాల కోసం తెగ కష్టపడుతోందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Photo Credit: Keira Rathore/Instagram
Published at : 27 Mar 2024 10:40 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
వరంగల్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion