అన్వేషించండి
Kavya Kalyanram: చాకుల్లాంటి చూపులతో కావ్యా కల్యాణ్ రామ్ కవ్వింత!
‘బలగం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కావ్య కల్యాణ్ రామ్. తాజాగా ఈ ముద్దుగుమ్మ గ్లామరస్ ఫోటోలను నెట్టింట్లోకి వదిలింది. ప్రస్తుతం ఈ ఫోటోలు కుర్రాళ్లను ఆకట్టుకుంటున్నాయి.
Photo Credit: Kavya Kalyanram/Instagram
1/6

చైల్ట్ ఆర్టిస్టుగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది కావ్యా కల్యాణ్ రామ్. Photo Credit: Kavya Kalyanram/Instagram
2/6

‘గంగోత్రి‘, ‘బాలు‘ ,‘విజయేంద్ర వర్మ‘, ‘ఠాగూర్‘, ‘సుభాష్ చంద్రబోస్‘, ‘బన్నీ‘, ‘పాండురంగడు‘ సహా పలు సినిమాల్లో బాల నటిగా కనిపించింది.Photo Credit: Kavya Kalyanram/Instagram
Published at : 16 Jul 2023 06:07 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
న్యూస్
ఓటీటీ-వెబ్సిరీస్
క్రికెట్

Nagesh GVDigital Editor
Opinion




















