అన్వేషించండి
Janhvi Kapoor Photos: అందంలో తల్లిని మించిపోయిందిగా.. గ్లామర్ షోతో ఫిదా చేస్తోన్న జాన్వీ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/16/e78da8b7ef43a0e69aeffd434fa43984_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Janhvi Kapoor photos
1/9
![(Courtesy: Instagram) అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/16/d00f876e25375af2d01d20382ce8fc175e5a1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Courtesy: Instagram) అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
2/9
![(Courtesy: Instagram) ఆమె నటించిన తొలి సినిమా 'దఢక్'కు ప్రేక్షకాదరణ లభించింది. దీంతో ఆమెకి సినీ అవకాశాలు వెల్లువెత్తాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/16/8ddd169b56f81dce816c55c153eae14a4e72b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Courtesy: Instagram) ఆమె నటించిన తొలి సినిమా 'దఢక్'కు ప్రేక్షకాదరణ లభించింది. దీంతో ఆమెకి సినీ అవకాశాలు వెల్లువెత్తాయి.
3/9
![(Courtesy: Instagram) ఈ క్రమంలో ఆమె నటించిన పలు సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/16/e1c8d3e29049451ee43554f91d033c9bb6ae4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Courtesy: Instagram) ఈ క్రమంలో ఆమె నటించిన పలు సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.
4/9
![(Courtesy: Instagram) ఆమె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'గుంజన్ సక్సేనా', 'రూహి' లాంటి సినిమాలు లాక్ డౌన్ లో ఓటీటీల్లో విడుదలయ్యాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/16/4f1fdc88fde501053d961e6a2f991513254f2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Courtesy: Instagram) ఆమె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'గుంజన్ సక్సేనా', 'రూహి' లాంటి సినిమాలు లాక్ డౌన్ లో ఓటీటీల్లో విడుదలయ్యాయి.
5/9
![(Courtesy: Instagram) ఈ సినిమాలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోనప్పటికీ జాన్వీ నటనకు మంచి పేరొచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/16/51959f642f44f0f11250061903e862ae93669.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Courtesy: Instagram) ఈ సినిమాలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోనప్పటికీ జాన్వీ నటనకు మంచి పేరొచ్చింది.
6/9
![(Courtesy: Instagram) ప్రస్తుతం ఈ బ్యూటీ 'గుడ్ లక్ జెర్రీ', 'దోస్తానా 2' వంటి సినిమాల్లో నటిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/16/98ef42269add9885e06b767f1b41b808f275c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Courtesy: Instagram) ప్రస్తుతం ఈ బ్యూటీ 'గుడ్ లక్ జెర్రీ', 'దోస్తానా 2' వంటి సినిమాల్లో నటిస్తోంది.
7/9
![(Courtesy: Instagram) జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కవ్విస్తుంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/16/8d7a0f756107469049eb98475b450db1aa8e2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Courtesy: Instagram) జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కవ్విస్తుంటుంది.
8/9
![(Courtesy: Instagram) తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/16/664e74c686584f5577d2e5c4da51a1b654ced.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Courtesy: Instagram) తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.
9/9
![(Courtesy: Instagram) ఈ ఫోటోల్లో జాన్వీను చూసిన వారంతా కూడా ఫిదా అవుతున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/16/f3ccdd27d2000e3f9255a7e3e2c488004356a (1).jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Courtesy: Instagram) ఈ ఫోటోల్లో జాన్వీను చూసిన వారంతా కూడా ఫిదా అవుతున్నారు.
Published at : 16 Sep 2021 07:15 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion