అన్వేషించండి

Hebah patel: హెబ్బా పటేల్ గ్లామరస్ పోజులు- నెట్టింట వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు

టాలీవుడ్ హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ మరోసారి గ్లామర్ పోజులతో అలరించింది. మత్తెక్కించే చూపులతో కుర్రకారును చిత్తు చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ మరోసారి గ్లామర్ పోజులతో అలరించింది. మత్తెక్కించే చూపులతో కుర్రకారును చిత్తు చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హీరోయిన్ హెబ్బా పటేల్(Photo Credit: Hebah Patel/Instagram)

1/6
హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. చేసింది కొద్ది సినిమాలే అయినా, తన అందచందాలతో కుర్రకారు మతిపోగొట్టింది.Photo Credit: Hebah Patel/Instagram
హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. చేసింది కొద్ది సినిమాలే అయినా, తన అందచందాలతో కుర్రకారు మతిపోగొట్టింది.Photo Credit: Hebah Patel/Instagram
2/6
ముంబైకి చెందిన ఈ ముద్దుగుమ్మ ‘అలా ఎలా‘ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే అందం, అభినయంతో అలరించింది.ఆ తర్వాత నటించి ‘కుమారి 21F’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో వరుసబెట్టి అవకాశాలు వచ్చాయి. Photo Credit: Hebah Patel/Instagram

3/6
ఆ తర్వాత నటించిన సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తోంది.Photo Credit: Hebah Patel/Instagram
ఆ తర్వాత నటించిన సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తోంది.Photo Credit: Hebah Patel/Instagram
4/6
ప్రస్తుతం హెబ్బా పటేల్ ‘ఓదెల 2’ అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.Photo Credit: Hebah Patel/Instagram
ప్రస్తుతం హెబ్బా పటేల్ ‘ఓదెల 2’ అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.Photo Credit: Hebah Patel/Instagram
5/6
‘ఓదెల 2’తో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తోంది. షూటింగులతో ఫుల్ బిజీగా ఉన్నా, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.Photo Credit: Hebah Patel/Instagram
‘ఓదెల 2’తో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తోంది. షూటింగులతో ఫుల్ బిజీగా ఉన్నా, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.Photo Credit: Hebah Patel/Instagram
6/6
తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన గ్లామరస్ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.  Photo Credit: Hebah Patel/Instagram
తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన గ్లామరస్ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Hebah Patel/Instagram

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

SlumDog Update : విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ నుంచి బిగ్ సర్ప్రైజ్ - టబు As డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డే
విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ నుంచి బిగ్ సర్ప్రైజ్ - టబు As డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డే
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
Godavari Serial Today August 10th: 'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే  - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
SlumDog Update : విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ నుంచి బిగ్ సర్ప్రైజ్ - టబు As డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డే
విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ నుంచి బిగ్ సర్ప్రైజ్ - టబు As డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డే
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - ఈ వారం థియేట్రికల్ రిలీజెస్... మీరు ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - ఈ వారం థియేట్రికల్ రిలీజెస్... మీరు ఛాయిస్ ఏంటి?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
కారు నుంచి లారీ వరకు.. ఫిట్‌నెస్‌ను ఇక యంత్రాలే పరీక్షిస్తాయి! తెలంగాణలో 15 చోట్ల కొత్త వ్యవస్థ
మీ కారు ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఇక కొత్త రూట్‌లో.. మాన్యువల్‌ పరీక్షలకు చెక్‌!
Embed widget