అన్వేషించండి
Anupama Parameswaran: అనుపమా అస్సలు తగ్గట్లేదుగా.. ఓనమ్ సంబరాల్లో కేరళ కుట్టి అందాల విందు
Image Credit: Anupama Parameswaran
1/7

అనుపమా పరమేశ్వరన్ పేరు వింటే చాలు.. కుర్రకారు చెవులు నిక్కబొడుచుకుంటాయి. కళ్లు తిప్పుకోలేని అందంతో.. అల్లరి పనులతో ఎప్పుడో ఏదో ఒక చిలిపి పనులు చేస్తూ.. నెటిజనులను ఆకట్టుకొనే అనుపమా ఓనమ్ సందర్భంగా కొత్తగా కనిపించింది. (Image Credit: Anupama Parameswaran)
2/7

సాంప్రదాయ వస్త్రాల్లో తళుకులీనుతూ అభిమానులను పండగ చేసుకోమంటోంది. ఎన్నడూలేని విధంగా అందాల విందు చేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం అనుపమా ‘చిత్రాలు’ చూసేయండి మరి. (Image Credit: Anupama Parameswaran)
Published at : 21 Aug 2021 08:43 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















