అన్వేషించండి
Anupama Parameswaran: బ్లూ డ్రెస్ లో అనుపమ హొయలు- అక్కడ టాటూ మిస్సయ్యిందే!
రింగుల జుట్టు బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ‘టిల్లు స్క్వేర్‘ సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లిప్ కిస్సులతో కుర్రకారును ఓ రేంజిలో కవ్వించింది.

అనుపమ పరమేశ్వరన్(Photo Credit: Anupama Parameswaran)
1/8

అందాల తార అనుపమ రూటు మార్చింది. Photo Credit: Anupama Parameswaran
2/8

ఇంతకాలం పద్దతిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ అందాల కనువిందుతో ఆకట్టుకుంటోంది. Photo Credit: Anupama Parameswaran
3/8

తాజాగా ఆమె నటించిన ‘టిల్లు స్క్వేర్‘ సినిమాలో లిప్ లాక్ సీన్లతో కుర్రకారును కవ్వించింది. Photo Credit: Anupama Parameswaran
4/8

పవర్ ఫుల్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటించి ఆకట్టుకుంది. Photo Credit: Anupama Parameswaran
5/8

టిల్లును బకరాను చేయడంలో ఆమె ఎత్తుగడలు ప్రేక్షకులను బాగా అలరించాయి. Photo Credit: Anupama Parameswaran
6/8

ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Anupama Parameswaran
7/8

అయితే, ఇంతకాలం తన ఎదపై కనిపించిన టాటూ లేటెస్ట్ ఫోటోల్లో కనిపించకపోవడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. Photo Credit: Anupama Parameswaran
8/8

అనుపమా.. టాటూ ఎక్కడమ్మా? అని కామెంట్స్ పెడుతున్నారు. Photo Credit: Anupama Parameswaran
Published at : 05 Apr 2024 09:19 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
ఇండియా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion