అన్వేషించండి
Anupama Parameswaran: రెడ్ డ్రెస్ లో వయ్యారాలు ఒలకబోస్తున్న అనుపమ
'ప్రేమమ్' సినిమాతో ఓరేంజిలో గుర్తింపు తెచ్చుకుంది అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమా హిట్ కావడంతో తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతోంది.
Photo@Anupama Parameswaran/Instagram
1/8

తాజాగా ‘18 పేజెస్‘ సినిమాతో హిట్ అందుకుంది అనుపమ. Photo Credit: Anupama Parameswaran/Instagram
2/8

అంతకు ముందు ‘కార్తికేయ-2‘తో పాన్ ఇండియా రేజింగ్ గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit: Anupama Parameswaran/Instagram
Published at : 15 Jan 2023 06:06 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















