అన్వేషించండి

Abhinaya: టుస్సాడ్స్ మ్యూజియంలో అభినయ- అమ్మడు ఫన్నీ ఫోజులు చూశారా?

క్యూట్ బ్యూటీ అభినయ లండన్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నది. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత మేడం టుస్సాడ్స్ మ్యూజియంకు వెళ్లిన ఆమె, అక్కడ ప్రముఖుల ఫోటోల దగ్గర ఫన్నీగా ఫోజులిచ్చి ఆకట్టుకుంది.

మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో నటి అభినయ

1/7
తమిళ బ్యూటీ అభినయ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. పుట్టుకతోనే దివ్యాంగురాలు. మాట్లాడలేదు. వినపడదు. Photo Credit: M.g Abhinaya/Instagram

2/7
దివ్యాంగురాలైనా అభినయ కుంగిపోలేదు.. సినిమా పరిశ్రమలో చక్కటి నటనతో రాణిస్తోంది. అందం, అభినయంతో ఆకట్టుకుంటున్నది.  Photo Credit: M.g Abhinaya/Instagram

3/7
తెలుగులో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', ‘నేనింతే‘, ‘కింగ్‘, ‘శంభో శివ శంభో‘, ‘దమ్ము‘, ‘ఢమరుకం‘, ‘ధృవ‘, ‘రాజుగారి గది 2‘, ‘సీతారామం‘, ‘గామి‘, ‘ఫ్యామిలీ స్టార్‘ సహా పలు సినిమాల్లో నటించింది.  తదితర చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది. Photo Credit: M.g Abhinaya/Instagram

4/7
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ లండన్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. అక్కడి పర్యాటక ప్రదేశాలు చూస్తూ సరదాగా గడుపుతోంది. Photo Credit: M.g Abhinaya/Instagram

5/7
లండన్ వెకేషన్ లో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత మేడం టుస్సాడ్స్ మ్యూజియానికి వెళ్లింది. Photo Credit: M.g Abhinaya/Instagram

6/7
మ్యూజియంలోని పలువురు ప్రముఖల మైనపు విగ్రహాల దగ్గర ఫోటోలకు ఫోజులిచ్చింది. ఫన్నీ స్టిల్స్ లో ఆకట్టుకుంది. Photo Credit: M.g Abhinaya/Instagram

7/7
ప్రస్తుతం అభినయ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అమ్మడు ఫన్నీ ఫోజులు చూసి నెటిజన్లు ఎంజాయ్ చేస్తున్నారు. Photo Credit: M.g Abhinaya/Instagram

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Prajapalana Day: 'బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం' - అమరవీరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్, దాశరథి కవితతో ప్రసంగం ప్రారంభం
'బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం' - అమరవీరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్, దాశరథి కవితతో ప్రసంగం ప్రారంభం
Ganesh Immersion Live Updates: కాసేపట్లో బాలాపూర్‌ గణేషుడి లడ్డూ వేలం
కాసేపట్లో బాలాపూర్‌ గణేషుడి లడ్డూ వేలం
Keerthi Richmond Villas Ganesh Laddu 2024: కోటి 87లక్షల గణపయ్య లడ్డూ - కీర్తి రిచ్ మండ్ విల్లాస్‌లో రికార్డు ధర
గణపయ్య లడ్డూ కోటి 87లక్షలు - కీర్తి రిచ్ మండ్ విల్లాస్‌లో రికార్డు ధర
Ganesh Nimajjanam : వినాయక నిమజ్జనంలో బోల్తాపడ్డ రేవంత్ సర్కార్-కోర్టుకు చిక్కినట్లేనా..?
వినాయక నిమజ్జనంలో బోల్తాపడ్డ రేవంత్ సర్కార్-కోర్టుకు చిక్కినట్లేనా..?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

నిజాం రాజ్యం ఇండియాలో విలీనమయ్యాక ఖాసిం రజ్వీ ఏమయ్యాడు?Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desamసింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్న అదితి రావు, సిద్దార్థ - ఫొటోలు వైరల్ట్రాఫిక్ వాలంటీర్లుగా గౌరవంగా బతుకుతామంటున్న ట్రాన్స్‌జెండర్స్‌

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Prajapalana Day: 'బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం' - అమరవీరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్, దాశరథి కవితతో ప్రసంగం ప్రారంభం
'బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం' - అమరవీరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్, దాశరథి కవితతో ప్రసంగం ప్రారంభం
Ganesh Immersion Live Updates: కాసేపట్లో బాలాపూర్‌ గణేషుడి లడ్డూ వేలం
కాసేపట్లో బాలాపూర్‌ గణేషుడి లడ్డూ వేలం
Keerthi Richmond Villas Ganesh Laddu 2024: కోటి 87లక్షల గణపయ్య లడ్డూ - కీర్తి రిచ్ మండ్ విల్లాస్‌లో రికార్డు ధర
గణపయ్య లడ్డూ కోటి 87లక్షలు - కీర్తి రిచ్ మండ్ విల్లాస్‌లో రికార్డు ధర
Ganesh Nimajjanam : వినాయక నిమజ్జనంలో బోల్తాపడ్డ రేవంత్ సర్కార్-కోర్టుకు చిక్కినట్లేనా..?
వినాయక నిమజ్జనంలో బోల్తాపడ్డ రేవంత్ సర్కార్-కోర్టుకు చిక్కినట్లేనా..?
RG Kar Corruption Case: టీఎంసీ మెడకు ఆర్‌జీకర్ కేసు- ఎమ్‌ఎల్‌ఏ సుదీప్తో రాయ్‌ నివాసంలో సీబీఐ సోదాలు
టీఎంసీ మెడకు ఆర్‌జీకర్ కేసు- ఎమ్‌ఎల్‌ఏ సుదీప్తో రాయ్‌ నివాసంలో సీబీఐ సోదాలు
NDA 3.O @ 100 Days: వంద రోజులు పూర్తి చేసుకున్న మోదీ 3.0 సర్కారు తీసుకున్న కీలక నిర్ణయాలివే !
వంద రోజులు పూర్తి చేసుకున్న మోదీ 3.0 సర్కారు తీసుకున్న కీలక నిర్ణయాలివే !
Mokshagna Teja Debut Movie: 100 కోట్లతో నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ... బాలయ్య తనయుడి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
100 కోట్లతో నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ... బాలయ్య తనయుడి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Actress Indraja: ముఖ్యమంత్రి భార్యగా ఇంద్రజ - 'సీఎం పెళ్లాం' సమాజంలోకి వస్తే...
ముఖ్యమంత్రి భార్యగా ఇంద్రజ - 'సీఎం పెళ్లాం' సమాజంలోకి వస్తే...
Embed widget