అన్వేషించండి
ABP Southern Rising Summit 2024 Gautami: ప్రతి మహిళకు ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం!
ABP Southern Rising Summit 2024: ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు అందుకుంటూ కెరీర్లో బిజీగా ఉన్నారు సీనియర్ నటి గౌతమి. ఏబీపీ దేశం హైదరాబాద్ లో నిర్వహించిన సదరన్ రైజింగ్ సమ్మిట్ లో పాల్గొన్నారు...
ABP Southern Rising Summit 2024
1/5

క్యాన్సర్ బారిన పడేసరికి నేను సింగిల్ పేరెంట్.. ఏం చేయాలో అర్థంకాలేదు..ఆ క్షణం కేవలం నా కూతురి గురించి మాత్రమే ఆలోచించాను. నేను లేకపోతే తన పరిస్థితి ఏంటి అనే ఆలోచనే నన్ను క్యాన్సర్ ని జయించేలా చేసిందని ఏబీపీ సదర్ రైజింగ్ సమ్మిట్ లో చెప్పారు గౌతమి..
2/5

శారీరికంగా, మానసికంగా చాలా వీక్ ఉన్నాను..కానీ చిన్నతనంలో తల్లిదండ్రులు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాక తెలుసు.. ఆ పరిస్థితి నా కూతురికి రాకూడదని భావించా..
Published at : 26 Oct 2024 10:37 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















