అన్వేషించండి
Ester Photos: ఎస్తర్‌ను చూశారా, ఎంత సక్కగుందో - సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరు పెంచేసిన బ్యూటీ

Image Credit: Ester Valerie Noronha/Instagram
1/12

ఎస్తర్ వాలెరీ నోరోన్హా.. సింగర్ నోయల్‌తో ప్రేమ.. పెళ్లి.. విడాకులు. సినిమాల్లో కంటే ఆమెకు విడాకుల ద్వారానే ఎక్కువ ప్రచారం లభించింది. - Image Credit: Ester Valerie Noronha/Instagram
2/12

‘69 సంస్కార్ కాలనీ’ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆమె వివిధ యూట్యూబ్ చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చింది. తన విడాకులకు గల కారణాలు కూడా చెప్పింది. - Image Credit: Ester Valerie Noronha/Instagram
3/12

ఏస్తార్ సెకండ్ ఇన్నింగ్స్‌లో రూటు మార్చేసింది. ఈసారి బోల్డ్ పాత్రల్లో నటిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. - Image Credit: Ester Valerie Noronha/Instagram
4/12

‘షకీలా’ బయోపిక్లోనూ ఏస్తార్ హాట్ అవతారంలో ప్రత్యక్షమైంది. - Image Credit: Ester Valerie Noronha/Instagram
5/12

image 5తాజాగా కన్నడ చిత్రం ‘లంకె’ సినిమాలో ఆమె తన గ్లామర్ డోసును మరింత పెంచింది. - Image Credit: Ester Valerie Noronha/Instagram
6/12

‘69 సంస్కార్ కాలనీ’లో కూడా ఆమె ఎక్కడా రాజీపడలేదనే అనిపిస్తోంది. - Image Credit: Ester Valerie Noronha/Instagram
7/12

మార్చి 18న విడుదల కానున్న ‘69 సంస్కార్ కాలనీ’ చిత్రంపై ఎస్తర్ చాలా ఆశలు పెట్టుకుంది. - Image Credit: Ester Valerie Noronha/Instagram
8/12

ఎస్తర్ వాలెరీ నోరోన్హా ఫొటోలు - Image Credit: Ester Valerie Noronha/Instagram
9/12

ఎస్తర్ వాలెరీ నోరోన్హా ఫొటోలు - Image Credit: Ester Valerie Noronha/Instagram
10/12

ఎస్తర్ వాలెరీ నోరోన్హా ఫొటోలు - Image Credit: Ester Valerie Noronha/Instagram
11/12

ఎస్తర్ వాలెరీ నోరోన్హా ఫొటోలు - Image Credit: Ester Valerie Noronha/Instagram
12/12

ఎస్తర్ వాలెరీ నోరోన్హా ఫొటోలు - Image Credit: Ester Valerie Noronha/Instagram
Published at : 09 Mar 2022 11:59 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
నిజామాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion