అన్వేషించండి
Adani Group Prasad Seva: పూరీలో భక్తులకు అన్న ప్రసాద సేవ చేస్తున్న అదానీ గ్రూప్, స్వయంగా పంపిణీ చేసిన గౌతమ్ అదానీ
Adani Group Prasad Seva in Puri Dham : అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఒడిశాలోని పూరీలో రథయాత్రకు హాజరయ్యారు. పూరీ జగన్నాథుడ్ని దర్శించుకున్నారు. అన్న ప్రసాద సేవ ప్రారంభించారు.
పూరీలో భక్తులకు అన్న ప్రసాద సేవ చేస్తున్న అదానీ గ్రూప్, స్వయంగా పంపిణీ చేసిన గౌతమ్ అదానీ
1/6

ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జరుగుతున్న శ్రీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా అదానీ గ్రూప్ 'ప్రసాద సేవ'ను ప్రారంభించింది. జూన్ 26 నుండి జూలై 8, 2025 వరకు జరిగే కార్యక్రమం జరుగుతుంది.
2/6

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తన కుటుంబసభ్యులతో కలిసి పూరీ జగన్నాథుడిని దర్శించుకున్నారు. మహాకుంభమేళాలో భక్తులకు 'ప్రసాద సేవ'ను అందించే అవకాశం లభించింది. పూరీ రథయాత్ర సందర్భంగా ప్రసాద సేవను ప్రారంభించినట్లు అదానీ తెలిపారు.
Published at : 28 Jun 2025 04:33 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















