అన్వేషించండి
రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఈవీ వచ్చేసింది - క్లాస్ లుక్‌లో ఎలా ఉందో చూశారా?
రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఎలక్ట్రిక్ కారును మనదేశంలో లాంచ్ చేసింది. ప్రస్తుతం దేశంలో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారు ఇదే.
రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఈవీ
1/6

రోల్స్ రాయిస్ తన మొదటి ఎలక్ట్రిక్ కార్ స్పెక్టర్‌తో భారతీయ మార్కెట్‌లోని ఈవీ విభాగంలో ఎంట్రీ ఇచ్చింది. రోల్స్ రాయిస్ స్పెక్టర్ ధరను రూ.7.5 కోట్లుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించారు. స్పెక్టర్ ఎలక్ట్రిక్ సెడాన్ భారతదేశంలో ఉన్న అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది.
2/6

ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ కారులో 102 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని అందించారు. ఇది ప్రతి యాక్సిల్‌పై రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లతో పెయిర్ అవ్వడం విశేషం. ఇది 585 బీహెచ్‌పీ పవర్‌ను, 900 ఎన్ఎం మిక్స్‌డ్ అవుట్‌పుట్‌ను కూడా జనరేట్ చేయగలదు. ఇది 195 కేడబ్ల్యూ ఛార్జర్‌ను కూడా కలిగి ఉంది. ఈ కారు కేవలం 34 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ కానుంది.
Published at : 19 Jan 2024 11:59 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















