అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
షావోమీ ఫోన్ చూసుంటారు - మరి షావోమీ కారు చూశారా? కిర్రాక్ డిజైన్తో - లాంచ్ ఎప్పుడు?
ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమీ కార్ల విభాగంలోకి రానుంది.
![ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమీ కార్ల విభాగంలోకి రానుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/17/513e0bbc7aa4a642b7d3a822959f528b1700168118831252_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
షావోమీ ఎస్యూ7 త్వరలో లాంచ్ కానుంది.
1/6
![చైనా స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ షావోమీ కార్ల విభాగంలోకి ఎంట్రీ ఇవ్వనుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/17/891b3da6dc24ddfa75a2db70d96f7648df572.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చైనా స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ షావోమీ కార్ల విభాగంలోకి ఎంట్రీ ఇవ్వనుంది.
2/6
![షావోమీ మొదటి కారుగా ‘షావోమీ ఎస్యూ7’ మార్కెట్లోకి రానుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/17/c6a842d7903ac8e6c5f4f32abba856a48fccc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
షావోమీ మొదటి కారుగా ‘షావోమీ ఎస్యూ7’ మార్కెట్లోకి రానుంది.
3/6
![చైనా మంత్రిత్వ శాఖ దగ్గర ఈ కారుకు సంబంధించిన ఫైలింగ్ కూడా కనిపించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/17/4e521acc9780f7f37b55043da06f6fd7a866c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చైనా మంత్రిత్వ శాఖ దగ్గర ఈ కారుకు సంబంధించిన ఫైలింగ్ కూడా కనిపించింది.
4/6
![ఈ కారు చూడటానికి స్పోర్ట్స్ లుక్లో, మంచి డిజైన్తో ఉంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/17/67e724cfcd009b85195c8ad7c9db9c75d0caa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ కారు చూడటానికి స్పోర్ట్స్ లుక్లో, మంచి డిజైన్తో ఉంది.
5/6
![షావోమీ ఎస్యూ7 ప్రొడక్షన్ ఈ సంవత్సరంలోనే ప్రారంభం కానుందని తెలుస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/17/7ce659365d2544200377a3276da687a869019.jpg?impolicy=abp_cdn&imwidth=720)
షావోమీ ఎస్యూ7 ప్రొడక్షన్ ఈ సంవత్సరంలోనే ప్రారంభం కానుందని తెలుస్తోంది.
6/6
![2024 ఫిబ్రవరి నుంచి డెలివరీలు కానున్నాయని సమాచారం. మనదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలియరాలేదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/17/d00d3b8e0eb0d4ded8df16f34d21fec84bf65.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2024 ఫిబ్రవరి నుంచి డెలివరీలు కానున్నాయని సమాచారం. మనదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలియరాలేదు.
Published at : 17 Nov 2023 02:25 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement