అన్వేషించండి

బుధుని రాశిలోకి శుక్రుని ప్రవేశం ఈ 3 రాశుల వారికి శుభఫలితాలు - మీ రాశి ఉందా ఇందులో!

Shukra Gochar 2025 in Virgo: కన్యా రాశిలో శుక్రుడు 2025 అక్టోబర్ 9న ప్రవేశిస్తాడు. ఈ రాశిలో శుక్రుడు నీచంగా ఉన్నప్పటికీ, ఈ 3 రాశులకు శుభ ఫలితాలు.

Shukra Gochar 2025 in Virgo:

1/6
జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహాన్ని ప్రేమ, విలాసాలు, ఆర్థిక సమృద్ధి , సుఖ-సౌభాగ్యానికి కారకంగా భావిస్తారు. శుక్రుడి కదలికలో మార్పులు రావడంతో వివిధ రాశుల వారి జీవితాలపై కూడా దీని ప్రభావం ఉంటుంది.

2/6
అక్టోబర్ 9న శుక్రుడు సింహ రాశిలో తన ప్రయాణానికి ముగింపు పలుకుతూ కన్యారాశిలోకి ప్రవేశించాజు. కన్యా రాశిని బుధుడు పాలిస్తాడు. ఇది భూమి తత్వానికి చెందిన రాశి

3/6
కన్యా రాశిలో శుక్రుడు సాధారణంగా నీచ స్థితిలో ఉంటాడు. కానీ ఈసారి కన్యా రాశిలో శుక్రుడి సంచారం కొన్ని రాశులకు శుభంగా ఉండబోతోంది. ఎందుకంటే కన్యా రాశిలోకి ప్రవేశించిన తరువాత సూర్యునితో కలిసి శుక్రుడి కలయిక ఏర్పడుతుంది, దీనివల్ల శుక్రాదిత్య యోగం ఏర్పడుతుంది. ఈ యోగం 3 రాశులకు శుభ ఫలితాలను ఇస్తుంది.

4/6
మిథున రాశి (Gemini)- శుక్రుని గోచారం మీ రాశి నుంచి రెండవ స్థానంలో ఉంటుంది, ఇది కుటుంబ సౌఖ్యాన్ని పెంచుతుంది. జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది.

5/6
సింహ రాశి (Leo)- శుక్రుడు గోచరించడం వల్ల సింహ రాశి వారికి కూడా ఇది లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో మీ అసంపూర్ణ పనులు వేగవంతం అవుతాయి.  ఆదాయానికి కొత్త మార్గాలు కూడా ఏర్పడతాయి.

6/6
కుంభ రాశి (Aquarius)- శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశించడం కుంభ రాశి వారికి అదృష్టాన్ని తెస్తుంది. ఈ సమయంలో, ముఖ్యంగా ఉద్యోగస్తులకు లాభం చేకూరుతుంది . ధన లాభానికి అవకాశాలు కూడా ఉన్నాయి.

శుభసమయం ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

గురు గోచారం 2026: ఆశ్లేష నక్షత్రంలో గురుడు, ఈ 3 రాశులవారికి రహస్య శత్రువుల బెడద!

20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!

20-08-2026 గురువారం మీ రాశిఫలాలు!  సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!

20-08-2026 గురువారం మీ రాశిఫలాలు!  మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?

Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Embed widget