అన్వేషించండి
Solar Eclipse On August 2, 2025 : ఆగస్టు 2న 6 నిమిషాల పాటు చీకటి అలుముకుంటుందా? సూర్య గ్రహణం ఆగస్టు 2 లేదా సెప్టెంబర్ 21 ఏ రోజున ఏర్పడుతోంది?
Surya Grahan 2 august or 21 september 2025 : ఈ ఏడాది ఆఖరి సూర్య గ్రహణం ఎప్పుడు ఏర్పడుతోంది? ఆగష్టు 02 శనివారం ఆరు నిముషాల పాటు ప్రపంచం మొత్తం చీకటి అలుముకోనుందా?
Solar Eclipse On August 2, 2025?
1/6

సూర్య గ్రహణం.. గత కొన్ని రోజులుగా ఆగస్టు 2న సూర్య గ్రహణం ఏర్పడుతుందనే వార్త జోరుగా వినిపిస్తోంది. ఈ రోజున ప్రపంచంలో కొన్ని నిమిషాల పాటు చీకటి ఏర్పడుతుందని చెబుతున్నారు. దీని వెనుక ఉన్న నిజం ఏంటో మీరు కూడా తెలుసుకోండి.
2/6

ఆగస్టు 2న సూర్యగ్రహణం ఏర్పడుతుంది కానీ 2025లో కాదు 2027లో..అంటే రెండేళ్ల తర్వాత వచ్చే ఆగష్టులో అన్నమాట. కేవలం డేట్ మాత్రమే హైలైట్ చేసి జరుగుతున్న ప్రచారం ఇది. రెండేళ్లతర్వాత ఏర్పడే సూర్యగ్రహణం 100 సంవత్సరాలలోనే అత్యంత సుదీర్ఘమైన సూర్యగ్రహణం అవుతుంది. దీనిలో భూమిపై కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా చీకటి ఏర్పడుతుంది.
Published at : 01 Aug 2025 10:31 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















