అన్వేషించండి
In Pics: ఏపీ కొత్త గవర్నర్‌ను కలిసిన సీఎం జగన్ దంపతులు
ముఖ్యమంత్రి దంపతులు గురువారం విజయవాడలోని రాజ్ భవన్‌కు వెళ్లి వారితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
![ముఖ్యమంత్రి దంపతులు గురువారం విజయవాడలోని రాజ్ భవన్‌కు వెళ్లి వారితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/23/86435af48e93a655146032183e56ac3c1677144581282234_original.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఏపీ కొత్త గవర్నర్‌ను కలిసిన సీఎం జగన్ దంపతులు
1/7
![ఏపీకి కొత్తగా వచ్చిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దంపతులను సీఎం జగన్ దంపతులు కలిశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/23/106d9f7d28a58bb63c2a93b29dcc53d4c3c2e.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఏపీకి కొత్తగా వచ్చిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దంపతులను సీఎం జగన్ దంపతులు కలిశారు.
2/7
![ముఖ్యమంత్రి దంపతులు గురువారం విజయవాడలోని రాజ్ భవన్‌కు వెళ్లి వారితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/23/de540ac9183292681a99fafab0175e5d928a3.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ముఖ్యమంత్రి దంపతులు గురువారం విజయవాడలోని రాజ్ భవన్‌కు వెళ్లి వారితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
3/7
![ఏపీకి కొత్త గవర్నర్‌గా రేపు (ఫిబ్రవరి 24) అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/23/6e628e9ac36bc5d4ee86f174ce187e3116f29.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఏపీకి కొత్త గవర్నర్‌గా రేపు (ఫిబ్రవరి 24) అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
4/7
![ఇప్పటికే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/23/0a8a6d2a04891364607449ef6647f8e4e7e92.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఇప్పటికే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.
5/7
![నిన్న రాత్రి నూతన గవర్నర్‌గా నియమితులైన జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్‌కు సీఎం జగన్ సాదర స్వాగతం పలికారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/23/e9789d5b108215f09d565f578605376d8f23e.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
నిన్న రాత్రి నూతన గవర్నర్‌గా నియమితులైన జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్‌కు సీఎం జగన్ సాదర స్వాగతం పలికారు.
6/7
![జస్టిస్ అబ్దుల్ నజీర్, ఆయన కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి 8.15 గంటలకు ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/23/19ed4ba77b2c21ded9c7d4b7d2191219671ab.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
జస్టిస్ అబ్దుల్ నజీర్, ఆయన కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి 8.15 గంటలకు ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.
7/7
![వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/23/4ec53ec5490a9f1b72e5675a7393406f188d3.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.
Published at : 23 Feb 2023 03:01 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
ఇండియా
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion