అన్వేషించండి
ఫోటోలు: ఒక్క దాన్నే వెళ్తే గుండెలు పిండేసినట్టుంది - ‘నిజం గెలవాలి’లో భువనేశ్వరి
నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి చేస్తున్న యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా అగరాలలో బహిరంగసభ నిర్వహించారు.
![నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి చేస్తున్న యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా అగరాలలో బహిరంగసభ నిర్వహించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/25/e51139c16cd2d4d9466d1011669039dc1698241440695234_original.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
నారా భువనేశ్వరి
1/25
![చంద్రబాబుపై ఏ కేసులోనూ ఆధారాలు లేవని.. కేవలం ఆయనను కట్టడి చేయడానికే జైలులో పెట్టారని నారా భువనేశ్వరి అన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/25/21b0e3b453c29667835abf5bd1155204e060d.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
చంద్రబాబుపై ఏ కేసులోనూ ఆధారాలు లేవని.. కేవలం ఆయనను కట్టడి చేయడానికే జైలులో పెట్టారని నారా భువనేశ్వరి అన్నారు.
2/25
![నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి చేస్తున్న యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా అగరాలలో బహిరంగసభ నిర్వహించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/25/9a29795342b6b239aec4c3339485120cc57dd.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి చేస్తున్న యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా అగరాలలో బహిరంగసభ నిర్వహించారు.
3/25
![ఈ సభలో చంద్రబాబుకు జరిగిన అన్యాయాన్ని భువనేశ్వరి ప్రస్తావించారు. రాజకీయాలు మాట్లాడటానికి తాను రాలేదన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/25/5b4c18e65a5cd462ab96b819e75a4858687fd.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సభలో చంద్రబాబుకు జరిగిన అన్యాయాన్ని భువనేశ్వరి ప్రస్తావించారు. రాజకీయాలు మాట్లాడటానికి తాను రాలేదన్నారు.
4/25
![రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు రాష్ట్రం కోసం ఎంతో కష్టపడ్డారన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/25/529dd8fd9d2b09336ca0bf2f6e4ba108bdd8a.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు రాష్ట్రం కోసం ఎంతో కష్టపడ్డారన్నారు.
5/25
![రాష్ట్రాన్ని ఓ స్థాయికి తీసుకు రావడానికి, ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి, పరిశ్రమల్ని తీసుకు రావడానికి ఎంత కష్టపడ్డారో తాను కళ్లారా చూశానన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/25/6d9040385ce7e4d1ce3df236866a2998f0f81.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
రాష్ట్రాన్ని ఓ స్థాయికి తీసుకు రావడానికి, ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి, పరిశ్రమల్ని తీసుకు రావడానికి ఎంత కష్టపడ్డారో తాను కళ్లారా చూశానన్నారు.
6/25
![ప్రజల కోసమే ఆయన నిరంతరం ఆలోచిస్తారని స్పష్టం చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/25/10dd389cd3a129a2f8c5954405d52bdd131ac.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రజల కోసమే ఆయన నిరంతరం ఆలోచిస్తారని స్పష్టం చేశారు.
7/25
![నిజం నలకడగా అయినా గెలుస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. లోకేష్ పాదయాత్రలో మైక్, స్టూల్, వ్యాన్ కూడా తీసుకున్నారన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/25/a2dc41bbc3d52ad3872bb7f0c2bb9dc8197f1.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
నిజం నలకడగా అయినా గెలుస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. లోకేష్ పాదయాత్రలో మైక్, స్టూల్, వ్యాన్ కూడా తీసుకున్నారన్నారు.
8/25
![టీడీపీ వాళ్లు కనిపిస్తే కేసులు పెడుతున్నారని.. ప్రతి ఒక్కరిపై మఫ్పైకి పైగా కేసులు పెట్టారని మండిపడ్డారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/25/19456c1e5a7e05e3e848a948f44711f2a60af.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
టీడీపీ వాళ్లు కనిపిస్తే కేసులు పెడుతున్నారని.. ప్రతి ఒక్కరిపై మఫ్పైకి పైగా కేసులు పెట్టారని మండిపడ్డారు.
9/25
![పరిపాలన అంటే ఇదేనా అని ప్రశ్నించుకోవాలన్నారు. ప్రజల జీవితాల్లో ఆశ, జ్యోతి నింపిన నేత చంద్రబాబునాయుడు అన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/25/ec64e66f668c2ab8bad543241a926e8f963f1.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
పరిపాలన అంటే ఇదేనా అని ప్రశ్నించుకోవాలన్నారు. ప్రజల జీవితాల్లో ఆశ, జ్యోతి నింపిన నేత చంద్రబాబునాయుడు అన్నారు.
10/25
![తాను ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యక్రమాల్లో ఉన్నానని.. మూడు వేల మంది పేదలకు చదువులు చెప్పిస్తున్నారని అన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/25/0df5437774c1678da70835644443cf2352f83.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తాను ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యక్రమాల్లో ఉన్నానని.. మూడు వేల మంది పేదలకు చదువులు చెప్పిస్తున్నారని అన్నారు.
11/25
![రెండు రోజులుగా నారావారిపల్లెలో ఉన్నా.. ఎప్పుడూ కుటుంబంతో వెళ్ళే దాన్ని కానీ ఈ సారి నేను ఒక్క దానినే వేళ్ళితే గుండెలు పిండేసిందన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/25/64b0444406fd3191025e1f12753c4b8612efb.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
రెండు రోజులుగా నారావారిపల్లెలో ఉన్నా.. ఎప్పుడూ కుటుంబంతో వెళ్ళే దాన్ని కానీ ఈ సారి నేను ఒక్క దానినే వేళ్ళితే గుండెలు పిండేసిందన్నారు.
12/25
![మొదటి సారి రాజకీయ సభలను నేను వస్తున్నా.. నిజం గెలవాలని నేను మీకు చెప్పేందుకు నేను మీ ముందుకు వచ్చానన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/25/dff2bf938b03d1c4a11e9e0bb644225573535.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
మొదటి సారి రాజకీయ సభలను నేను వస్తున్నా.. నిజం గెలవాలని నేను మీకు చెప్పేందుకు నేను మీ ముందుకు వచ్చానన్నారు.
13/25
![నిజం గెలవాలనే పోరాటం నా ఒక్కదానిదే కాదు..మీ అందరిది ఈ పోరాటమని.. మీ భావితరాల కోసం, చంద్రబాబు బయటకు తీసుకుని రావడం కోసం మనం పోరాటం చేయాలన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/25/624858e71559a3ce720d3713614d19d862d21.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
నిజం గెలవాలనే పోరాటం నా ఒక్కదానిదే కాదు..మీ అందరిది ఈ పోరాటమని.. మీ భావితరాల కోసం, చంద్రబాబు బయటకు తీసుకుని రావడం కోసం మనం పోరాటం చేయాలన్నారు.
14/25
![ఎన్టీఆర్ కుమార్తేగా పుట్టడం తన అదృష్టమని.. ఎన్టీఆర్ స్పూర్తితో నారా చంద్రబాబు నాయుడు పరిపాలన చేశారనిగుర్తు చేసుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/25/44da055f93799f7c526be1c0cf10279cfb4c2.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఎన్టీఆర్ కుమార్తేగా పుట్టడం తన అదృష్టమని.. ఎన్టీఆర్ స్పూర్తితో నారా చంద్రబాబు నాయుడు పరిపాలన చేశారనిగుర్తు చేసుకున్నారు.
15/25
![ఎన్టీఆర్ పై స్పూర్తితోనే ఎన్టీఆర్ ట్రస్టు చంద్రబాబు నెలకొల్పారు.. మూడు వేల మందికి పైగా పేద విద్యార్ధులను నేను చదివిస్తున్నానన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/25/3d4c7e416165725af58a42611ea494c44282f.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఎన్టీఆర్ పై స్పూర్తితోనే ఎన్టీఆర్ ట్రస్టు చంద్రబాబు నెలకొల్పారు.. మూడు వేల మందికి పైగా పేద విద్యార్ధులను నేను చదివిస్తున్నానన్నారు.
16/25
![హైదరాబాదులో హైటెక్ సిటీ కట్టింది చంద్రబాబే.. హైటెక్ సిటీ కడుతుంటే అందరూ విమర్శించారు..కానీ చంద్రబాబు విజన్ ఏమిటో ప్రజలకు తెలుసన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/25/38bfb93eddc3b249990cf6b5d96384a78eb63.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
హైదరాబాదులో హైటెక్ సిటీ కట్టింది చంద్రబాబే.. హైటెక్ సిటీ కడుతుంటే అందరూ విమర్శించారు..కానీ చంద్రబాబు విజన్ ఏమిటో ప్రజలకు తెలుసన్నారు.
17/25
![ఐటీ రంగంను తీసుకుని వచ్చి లక్షలాది మంది జీవితాల్లో సంతోషాన్ని నిలిపారు చంద్రబాబు.. రాష్ట్రం అభివృద్ధి కోసం చంద్రబాబు ఎలా కష్ట పడ్డారో నేను కళ్ళారా చూసాన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/25/9db1e0b944f57758f73bc3333588df58705e3.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఐటీ రంగంను తీసుకుని వచ్చి లక్షలాది మంది జీవితాల్లో సంతోషాన్ని నిలిపారు చంద్రబాబు.. రాష్ట్రం అభివృద్ధి కోసం చంద్రబాబు ఎలా కష్ట పడ్డారో నేను కళ్ళారా చూసాన్నారు.
18/25
![45 రోజులుగా చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్ లో నిర్భందించారని ఆవేదన వ్యక్తం చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/25/a385e3ef667efff5bef580d6d753c8ed07ae5.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
45 రోజులుగా చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్ లో నిర్భందించారని ఆవేదన వ్యక్తం చేశారు.
19/25
![చంద్రబాబును అరెస్టు చేసి జైల్ లో పెట్టడం భాధాకరమని.. చిత్తూరు జిల్లాలో చంద్రబాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/25/288cd221c68304eaa8265e993dbd85a150122.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
చంద్రబాబును అరెస్టు చేసి జైల్ లో పెట్టడం భాధాకరమని.. చిత్తూరు జిల్లాలో చంద్రబాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారన్నారు.
20/25
![శ్రీకాకుళం నుండి పుంగనూరు వరకూ సైకిల్ యాత్ర చేస్తున్న టిడిపి కార్యకర్తలను అడ్డుకోవడం దారుణమని అన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/25/cea944c1faa0a5b98c46de67ad88840e5e27b.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీకాకుళం నుండి పుంగనూరు వరకూ సైకిల్ యాత్ర చేస్తున్న టిడిపి కార్యకర్తలను అడ్డుకోవడం దారుణమని అన్నారు.
21/25
![టిడిపి కార్యకర్తల చొక్కాలు విప్పించడం భాధాకరమన్నారు. వైసీపి నాయకులు ఎన్ని కష్టాలు పెట్టినా పైకి లేచి మరి టిడిపి కార్యకర్తలు నిలబడుతున్నారన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/25/5e599ec3011e63b06d83ea0a061fa1e610fe9.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
టిడిపి కార్యకర్తల చొక్కాలు విప్పించడం భాధాకరమన్నారు. వైసీపి నాయకులు ఎన్ని కష్టాలు పెట్టినా పైకి లేచి మరి టిడిపి కార్యకర్తలు నిలబడుతున్నారన్నారు.
22/25
![యావత్తు ప్రపంచంలోని ప్రజలంతా చంద్రబాబు కోసం పోరాడుతున్నారు.. మహిళను దారుణంగా హింసించడం వైసీపి పరిపాలనా అని ప్రశ్నించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/25/1e7589c7bb7bf5e92ccc0473738ba0941336b.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
యావత్తు ప్రపంచంలోని ప్రజలంతా చంద్రబాబు కోసం పోరాడుతున్నారు.. మహిళను దారుణంగా హింసించడం వైసీపి పరిపాలనా అని ప్రశ్నించారు.
23/25
![ఇవాళ కాక పోయినా రేపు నిజం గెలుస్తుంది.. చంద్రబాబును నిర్భందిస్తే, మెటల్ గా డిస్టబ్ అవుతారని వైసిపి భావిస్తోందన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/25/8d8b66f9bde445bc48310d1dd5a5ed1e44bae.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఇవాళ కాక పోయినా రేపు నిజం గెలుస్తుంది.. చంద్రబాబును నిర్భందిస్తే, మెటల్ గా డిస్టబ్ అవుతారని వైసిపి భావిస్తోందన్నారు.
24/25
![చంద్రబాబు చాలా స్ట్రాంగ్ పర్సన్..మళ్ళీ చంద్రబాబు మీ అందరి ముందు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/25/0fe68395a2df5dc78135ab8c03b0cf5a9ad41.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
చంద్రబాబు చాలా స్ట్రాంగ్ పర్సన్..మళ్ళీ చంద్రబాబు మీ అందరి ముందు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.
25/25
![నిజం గెలవాలని మనం అందరం చేయి చేయి కలిపి పోరాడాలని పిలుపునిచ్చారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/25/b0e58835ee255fb7ac4fd3ed8436f41a7b588.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
నిజం గెలవాలని మనం అందరం చేయి చేయి కలిపి పోరాడాలని పిలుపునిచ్చారు.
Published at : 25 Oct 2023 07:14 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఇండియా
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion