అన్వేషించండి
పెద్దశేష వాహనసేవలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
పెద్దశేష వాహనసేవలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
![పెద్దశేష వాహనసేవలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/561926f33770c410c97ca72f82f366da1664301966288215_original.png?impolicy=abp_cdn&imwidth=720)
పెద్దశేష వాహనసేవలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
1/15
![శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/ff34f8c8f249b182aaa470328731dc6d78ca0.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
2/15
![ఆ తరువాత ముఖ్యమంత్రి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/e2dc79e7717881a5389840cfc84d4a85bb1d5.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఆ తరువాత ముఖ్యమంత్రి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు.
3/15
![అక్కడి నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/c17672842cc04a0aef6b65e18def7feaa559f.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అక్కడి నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు.
4/15
![అనంతరం రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు ఆశీర్వదించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/0145fb23eed398f9f93d260b505462ea509ae.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అనంతరం రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు ఆశీర్వదించారు.
5/15
![వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/93f150746f57e87766720e8d3c9b4b6b8a092.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు.
6/15
![2023 టిటిడి డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/1c75ea1467bbfd4dc1d6f29056fa8747d2fe3.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
2023 టిటిడి డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి
7/15
![ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/c68d22363cea854ab2c46af453f81ae1ef3d5.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
8/15
![ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/6820e9256f416c02afbcce6246902e2210396.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
9/15
![శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజైన మంగళవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ శేష వాహనంపై(పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/d452076719fb660a44d093ca2dd0f077a8435.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజైన మంగళవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ శేష వాహనంపై(పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు.
10/15
![రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈ వాహనసేవలో పాల్గొన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/c446cb4378ff806808cc4d2a7a6179609ed8f.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈ వాహనసేవలో పాల్గొన్నారు.
11/15
![ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ పాన్పుగా దాస్యభక్తిని చాటుతున్నాడు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/db2430e2d9dadf0031102168ff8ef19f635ff.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ పాన్పుగా దాస్యభక్తిని చాటుతున్నాడు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు.
12/15
![అగ్గిపెట్టెలో పట్టే చీరను స్వామివారికి సీఎం చేతుల మీదుగా సర్పించిన టీటీడీ బోర్డు మెంబర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/de6c86534264a62f8624743491233d08956fa.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అగ్గిపెట్టెలో పట్టే చీరను స్వామివారికి సీఎం చేతుల మీదుగా సర్పించిన టీటీడీ బోర్డు మెంబర్
13/15
![ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/36bd94c940ed8e3833f31cf432639412761ac.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
14/15
![ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/c94311cd30f3e61c3aad3b056809dab739a43.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
15/15
![ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/c123664225e91cf69f80884dd1c8e719e2c63.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
Published at : 27 Sep 2022 11:31 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
తెలంగాణ
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion