అన్వేషించండి
Tirumala : తిరుమలలో ఘనంగా ముగిసిన శ్రీవారి తెప్పోత్సవాలు
Tirumala : తిరుమలలో 5 రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి.
![Tirumala : తిరుమలలో 5 రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/07/1c5ca528fbf4092e2718700077f6ae1b1678208450672235_original.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీవారి తెప్పోత్సవాలు
1/6
![తిరుమలలో 5 రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/07/715ee834580b3f5ad07b8982d7a7610fc6600.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తిరుమలలో 5 రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి.
2/6
![చివరి రోజు మలయప్ప స్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/07/4a0bea18ffeebe4d14cd4ab5ed359f7d39741.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
చివరి రోజు మలయప్ప స్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు.
3/6
![ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/07/7ef51f2dbbabe7e562cc8c1e5e85552a0dbae.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు.
4/6
![మంగళవారం రాత్రి 7 గంటలకు విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమలయప్ప స్వామి వారు ఆశీనులై పుష్కరిణిలో ఏడు చుట్లు విహరించి భక్తులను కటాక్షించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/07/d15a95f0386edf296b5c9094a9280955ed250.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
మంగళవారం రాత్రి 7 గంటలకు విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమలయప్ప స్వామి వారు ఆశీనులై పుష్కరిణిలో ఏడు చుట్లు విహరించి భక్తులను కటాక్షించారు.
5/6
![మంగళవాయిద్యాలు, వేదపండితుల వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/07/3b88e6f7524761529d1ccd5039f0ae5edd3cd.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
మంగళవాయిద్యాలు, వేదపండితుల వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది.
6/6
![శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/07/e7be0114b7128157f92981ea06e4e4fd7cbaa.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి
Published at : 07 Mar 2023 10:32 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
రాజమండ్రి
పర్సనల్ ఫైనాన్స్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion