అన్వేషించండి
Tiruamala : తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. శ్రీవారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
తిరుమల గరుడ సేవ
1/8

గరుడ వాహనంపై శ్రీవారు
2/8

సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి వారు ధగాధగా మెరిసిపోతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
Published at : 05 Feb 2023 07:48 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
న్యూస్
ఓటీటీ-వెబ్‌సిరీస్
క్రికెట్

Nagesh GVDigital Editor
Opinion




















