అన్వేషించండి
In Pics : తిరుమలలో శోభాయమానంగా కోదండరాముడి పుష్పయాగం
తిరుమల కోదండరాముడికి పుష్పయాగం
1/12

తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శనివారం పుష్పయాగ మహోత్సవం శోభాయమానంగా జరిగింది. ఆలయంలో మార్చి 30 నుండి ఏప్రిల్ 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే.
2/12

వార్షిక బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.
Published at : 07 May 2022 09:45 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















