అన్వేషించండి
Chandrababu Released From Jail: జైలు నుంచి చంద్రబాబు విడుదల, మనవడు దేవాన్ష్ ను హత్తుకుని భావోద్వేగం
ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చంద్రబాబునాయుడు రాజమండ్రి జైలు నుంచి విడుదల అయ్యారు.

జైలు నుంచి చంద్రబాబు విడుదల
1/11

రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విడుదల అయ్యారు.
2/11

హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వచ్చింది. వెంటనే షరతుల మేరకు ఏసీబీ కోర్టులో రెండు ష్యూరిటీలను దేవినేని ఉమ, బొండా ఉమ సమర్పించారు.
3/11

జైలు నుంచి బయటకు రాగానే మనవడు దేవాన్ష్ ను హత్తుకుని చంద్రబాబు భావోద్వేగం
4/11

జైలు నుంచి విడుదల అయిన చంద్రబాబుకు స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, కార్యకర్తలు
5/11

చంద్రబాబు నాయుడును కలుసుకున్న వియ్యంకుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ
6/11

కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్, బాలయ్యతో చంద్రబాబు
7/11

మనవడు దేవాన్ష్ ను అప్యాయంగా పలకరిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు
8/11

జైలు నుంచి తాత చంద్రబాబు విడుదల కాగానే ఆయన వద్దకు పరిగెత్తిన మనవడు
9/11

తనకు మద్దతు తెలిపిన అందరికీ చంద్రబాబు ధన్యావాదా తెలిపారు. తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు.
10/11

చంద్రబాబు విడుదల కోసం ఎదురుచూసిన టీడీపీ శ్రేణులు జైలు వద్దకు భారీగా చేరుకున్నాయి
11/11

బయటకు వచ్చిన చంద్రబాబును చూసేందుకు పెద్ద ఎత్తున జనం వచ్చారు.రోడ్డు మార్గం ద్వారా చంద్రబాబు ఉండవల్లిలోని నివాసానికి వెళ్తున్నారు
Published at : 31 Oct 2023 05:14 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
హైదరాబాద్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion