అన్వేషించండి
Viral News: నేనే పెద్ద కూలీని - కార్మికులతో కలిసి రిక్షా తొక్కిన మంత్రి రామానాయుడు
Viral News: ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు కార్మికులతో కలిసి రిక్షా తొక్కారు. పశ్చిమగోదావరిజిల్లా పాలకల్లులో జరిగిన మేడే వేడుకల్లో పాల్గొన్నారు.
పెద్ద కూలీని నేనే- కార్మికులతో కలిసి రిక్షా తొక్కిన మంత్రి రామానాయుడు
1/6

పశ్చిమగోదావరిజిల్లా పాలకల్లులో ఏపీ జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు కార్మికులతో కలిసి రిక్షా తొక్కారు.
2/6

మండుటెండలో వందల మంది రిక్షా కార్మికులతో కలిసి నాలుగు కిలోమీటర్లు ఎలాంటి అలసట లేకుండా రిక్షా తొక్కారు.
Published at : 01 May 2025 07:22 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
క్రైమ్
ప్రపంచం
ఇండియా

Nagesh GVDigital Editor
Opinion




















