అన్వేషించండి
In Pics: వారాహీ దీక్షలోనే అంబానీ వెడ్డింగ్‌కు పవన్, అరుదైన వ్యక్తులతో మీటింగ్స్ - ఫోటోలు
Anant Ambani Radhika Wedding: అనంత్ అంబానీ రాధిక వివాహ వేడుకలకు పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ వేడుకలో ఆయన తన దీక్షా వస్త్రధారణలోనే హాజరు అయ్యారు.
పవన్ కల్యాణ్
1/6

ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్‌లో జరిగిన అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ వేడుకకు పవన్ కల్యాణ్ వారాహీ దీక్ష వస్త్రధారణలోనే హాజరయ్యారు.
2/6

అనంత్ అంబానీ వివాహ వేడుకకు పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమానికి కూడా హాజరై అనంత్ అంబానీ - రాధిక దంపతులను పవన్ కల్యాణ్ ఆశీర్వదించారు.
Published at : 14 Jul 2024 09:20 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















