అన్వేషించండి
Nara Lokesh: 'నాకెందుకు స్పెషల్ - అలాంటివేమీ వద్దు' - మంత్రి నారా లోకేశ్ సింప్లిసిటీ, బాధ్యతల స్వీకరణ
Minister Nara Lokesh: ఐటీ, విద్యా, ఆర్టీజీ శాఖల మంత్రిగా నారా లోకేశ్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. సచివాలయం నాలుగో బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు అనంతరం బాధ్యతలు స్వీకరించారు.
![Minister Nara Lokesh: ఐటీ, విద్యా, ఆర్టీజీ శాఖల మంత్రిగా నారా లోకేశ్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. సచివాలయం నాలుగో బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు అనంతరం బాధ్యతలు స్వీకరించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/e7c1bc9eef5c75ce07a0bfeea16bb8781719225385578876_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు (Image Source: Twitter)
1/10
![ఐటీ, విద్యా, ఆర్టీజీ శాఖల మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు చేపట్టారు. ఆయనకు సచివాలయంలోకి పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/f3ccdd27d2000e3f9255a7e3e2c4880091750.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఐటీ, విద్యా, ఆర్టీజీ శాఖల మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు చేపట్టారు. ఆయనకు సచివాలయంలోకి పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
2/10
![మంత్రిగా బాధ్యతలు చేపట్టే ముందు నారా లోకేశ్‌కు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/156005c5baf40ff51a327f1c34f2975b12e4d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మంత్రిగా బాధ్యతలు చేపట్టే ముందు నారా లోకేశ్‌కు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.
3/10
![మంత్రిగా బాధ్యతలు చేపట్టే ముందు లోకేశ్ తన సింప్లిసిటీ చాటుకున్నారు. తన చైర్‌కు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కవర్లను ఆయనే తొలగించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/ae566253288191ce5d879e51dae1d8c3c3436.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మంత్రిగా బాధ్యతలు చేపట్టే ముందు లోకేశ్ తన సింప్లిసిటీ చాటుకున్నారు. తన చైర్‌కు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కవర్లను ఆయనే తొలగించారు.
4/10
![అందరిలానే తాను కూడా అంటూ తన చైర్‌కు ఏర్పాటు చేసిన కవర్లను తొలగించారు. తన ఛాంబర్‌లో ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ చెయ్యొద్దని అధికారులకు సూచించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/62bf1edb36141f114521ec4bb4175579a9661.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అందరిలానే తాను కూడా అంటూ తన చైర్‌కు ఏర్పాటు చేసిన కవర్లను తొలగించారు. తన ఛాంబర్‌లో ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ చెయ్యొద్దని అధికారులకు సూచించారు.
5/10
![చైర్‌కు ఉన్న కవర్లను తొలగించి అక్కడి సిబ్బందికి అందించారు. ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ అవసరం లేదని చెప్పారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/8df7b73a7820f4aef47864f2a6c5fccf3f333.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చైర్‌కు ఉన్న కవర్లను తొలగించి అక్కడి సిబ్బందికి అందించారు. ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ అవసరం లేదని చెప్పారు.
6/10
![బాధ్యతలు చేపట్టిన అనంతరం మంత్రి నారా లోకేశ్.. మెగా డీఎస్సీ విధి విధానాలకు సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేసి కేబినెట్‌కు పంపారు. అనంతరం మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/799bad5a3b514f096e69bbc4a7896cd9cbda1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బాధ్యతలు చేపట్టిన అనంతరం మంత్రి నారా లోకేశ్.. మెగా డీఎస్సీ విధి విధానాలకు సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేసి కేబినెట్‌కు పంపారు. అనంతరం మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు.
7/10
![బాధ్యతలు చేపట్టిన అనంతరం నారా లోకేశ్‌కు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ శుభాకాంక్షలు తెలిపారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/d0096ec6c83575373e3a21d129ff8fef8c6d4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బాధ్యతలు చేపట్టిన అనంతరం నారా లోకేశ్‌కు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ శుభాకాంక్షలు తెలిపారు.
8/10
![మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయనకు టీడీపీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/032b2cc936860b03048302d991c3498f06512.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయనకు టీడీపీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
9/10
![మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నారా లోకేశ్‌కు మహిళా మంత్రులు విషెష్ చెప్పారు. ఆయన తల్లి భువనేశ్వరి, సతీమణి బ్రాహ్మణి సైతం ట్విట్టర్ వేదికగా నారా లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/8cda81fc7ad906927144235dda5fdf15969cf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నారా లోకేశ్‌కు మహిళా మంత్రులు విషెష్ చెప్పారు. ఆయన తల్లి భువనేశ్వరి, సతీమణి బ్రాహ్మణి సైతం ట్విట్టర్ వేదికగా నారా లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
10/10
![బాధ్యతలు చేపట్టిన అనంతరం టీడీపీ నేతలు, శ్రేణులు నారా లోకేశ్‌కు భగత్ సింగ్ చిత్రపటాన్ని బహూకరించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/30e62fddc14c05988b44e7c02788e187e1d67.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బాధ్యతలు చేపట్టిన అనంతరం టీడీపీ నేతలు, శ్రేణులు నారా లోకేశ్‌కు భగత్ సింగ్ చిత్రపటాన్ని బహూకరించారు.
Published at : 24 Jun 2024 04:07 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
హైదరాబాద్
ఎలక్షన్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion