కుటుంబ సభ్యులతో మావోయిస్టు అగ్రనేత ఆర్కే చివరి ఫొటోలు
కామ్రేడ్ అక్కిరాజు హరగోపాల్ అనారోగ్యంతో అక్టోబర్ 14న ఉదయం 6 గంటలకు తుదిశ్వాస విడిచాడు. విప్లవ శ్రేణుల మధ్య అంత్యక్రియలు నిర్వహించి శ్రద్ధాంజలి అర్పించాం. ఆర్కే మరణం పార్టీకి తీరని లోటు అని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
గుంటూరు జిల్లాలోని పల్నాడులో 1958లో హరగోపాల్ జన్మించారు. హరగోపాల్ పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తర్వాత తండ్రితో కలసి కొంతకాలం టీచర్ గా పనిచేశారు. 1978లో విప్లవ రాజకీయాలపట్ల ఆకర్షితులై భాకపా (మాలె) (పీపుల్స్ వార్) లో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. 2000లో ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన హరగోపాల్ 2001లో జరిగిన పీపుల్స్ వార్ 9వ కాంగ్రెసులో కేంద్ర కమిటీ సభ్యుడిగా మారారు.
ఆర్కే మరణ వార్త విని.. ఆయన కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని ఆరోపించారు ఆర్కే భార్య శిరీష. అడవి చుట్టూ పోలీసులు చుట్టుముట్టి వైద్యం అందకుండా చేసి చంపేశారని ఆరోపించారామె. ఆర్కే.. ప్రజల కోసం పోరాడిన గొప్ప యోధుడనీ..తన ఆశయాలు కొనసాగిస్తామని తెలిపారు. అర్కే అమర్ రహే అంటూ కన్నీటితో నినాదాలు చేశారు.
కుటుంబ సభ్యులతో మావోయిస్టు అగ్రనేత ఆర్కే చివరి ఫొటోలు
కుటుంబ సభ్యులతో మావోయిస్టు అగ్రనేత ఆర్కే చివరి ఫొటోలు
In Pics: వైఎస్ఆర్ రైతు భరోసాలో సీఎం జగన్ - ఆసక్తికర ఫోటోలు చూసేయండి
విజయవాడలో నిర్మలా హృదయ్ భవన్ లో సీఎం జగన్ దంపతులు
TDP Mahanadu: రాజమహేంద్రవరంలో ఘనంగా ముగిసిన టీడీపీ మహానాడు, రెండోరోజు రౌండప్
In Pics: ఎన్టీఆర్ కాస్ట్యూమ్ డిజైనర్ కమ్ టైలర్ ఇతనే - వాలేశ్వరరావుతో ఎన్టీఆర్ అరుదైన ఫోటోలు చూసేయండి
In Pics: మహానాడులో చంద్రబాబు కీలక భేటీలు - ఎన్నారైలు, విరాళాలు ఇచ్చిన వారితో సమావేశాలు
Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!
CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు
YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !