అన్వేషించండి
Pawan Chandrababu Meeting Photos: చంద్రబాబు, పవన్ కీలక భేటీ- ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ట సర్దుబాటుపై తేల్చేస్తారా?
Chandrababu Pawan Meeting: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. చంద్రబాబు, పవన్ డిన్నర్ మీటింగ్ లో లోకేష్, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
చంద్రబాబు, పవన్ డిన్నర్ మీటింగ్
1/8

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇదివరకే పలుమార్లు సమావేశం అయినప్పటికీ.. ఉండవల్లి లోని చంద్రబాబు నివాసానికి పవన్ తొలిసారిగా వెళ్లారు. ఆయనతో పాటు రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉన్నారు.
2/8

ఇరు పార్టీల కీలక నేతల భేటీ కావడంతో టీడీపీ, జనసేన.. ఉమ్మడి మేనిఫెస్టోపైన, సీట్ల పంపిణీ పైన చర్చించే అవకాశం ఉంది. ఏ పార్టీ ఎన్ని స్థానాలలో, ఎక్కడెక్కడ నుండి బరిలోకి దిగాలి అని కీలకంగా చర్చ జరగనుందని తెలుస్తోంది.
Published at : 13 Jan 2024 08:33 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















