అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
అకాల వర్షానికి తడిచిన ధాన్యాన్ని పరిశీలించిన మంత్రులు, ప్రతి గింజ కొంటామని భరోసా
అకాల వర్షంలో తడిసిన ధాన్యంపై ఆందోళన చెందవద్దని, ప్రతి గింజను కొంటామని రైతులకు మంత్రులు కారుమూరి, కొట్టు భరోసా ఇచ్చారు.
![అకాల వర్షంలో తడిసిన ధాన్యంపై ఆందోళన చెందవద్దని, ప్రతి గింజను కొంటామని రైతులకు మంత్రులు కారుమూరి, కొట్టు భరోసా ఇచ్చారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/08/de0fcfc1f470455ab8f8f3bd091e38b41683563092267233_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ధాన్యం పరిశీలించి రైతులకు మంత్రులు హామీ
1/12
![తాడేపల్లిగూడెం మండలం నందమూరు, కృష్ణయ్య పాలెం గ్రామాల్లో పర్యటించిన మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/08/f2002f60e3e376341bbd5c09b993bbbc7db3f.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తాడేపల్లిగూడెం మండలం నందమూరు, కృష్ణయ్య పాలెం గ్రామాల్లో పర్యటించిన మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి
2/12
![తడిచిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న మంత్రులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/08/d3e14022f8e93625b7dccd526b3d54f6a0291.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తడిచిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న మంత్రులు
3/12
![గోనె సంచుల్లో భద్రపరచిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న మంత్రులు కారుమూరి, కొట్టు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/08/e7073aea88e62197bb3a29667367c8243092a.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
గోనె సంచుల్లో భద్రపరచిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న మంత్రులు కారుమూరి, కొట్టు
4/12
![తడిచిన ధాన్యంపై రాజకీయాలు చేయటం తగదన్న మంత్రులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/08/2ea92c1e34c780db2b56ed0bf144ab6445a5a.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తడిచిన ధాన్యంపై రాజకీయాలు చేయటం తగదన్న మంత్రులు
5/12
![రైతులకు పూర్తిగా న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/08/4b46e01430b3718107a0ed14b75c0fb872d9d.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
రైతులకు పూర్తిగా న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ
6/12
![అకాల వర్షాలకు తడిచిన ధాన్యం వలన నష్టపోయిన రైతులతో మాట్లాడుతున్న మంత్రులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/08/e6acf025e542546d2ca6f0bcc9a15fa230b64.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అకాల వర్షాలకు తడిచిన ధాన్యం వలన నష్టపోయిన రైతులతో మాట్లాడుతున్న మంత్రులు
7/12
![తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/08/92e0dd91638a2fac5796b8da637f5cb6fd32f.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ
8/12
![పంటను రైతు భరోసా కేంద్రానికి తరలిచాలని అధికారులకు ఆదేశాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/08/28dfc598f83c23fa3f8c5516c788e61e5639a.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
పంటను రైతు భరోసా కేంద్రానికి తరలిచాలని అధికారులకు ఆదేశాలు
9/12
![రంగు మారిన ధాన్యంపై రైతులు ఆందోళనకు గురి కావద్దని భరోసా ఇచ్చిన మంత్రులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/08/c0c061b7d8f89e7edc20e94406380d0bc22cc.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
రంగు మారిన ధాన్యంపై రైతులు ఆందోళనకు గురి కావద్దని భరోసా ఇచ్చిన మంత్రులు
10/12
![నిబంధనలు పట్టించుకొని 12 రైస్ మిల్లులను సీజ్ చేశామని వెల్లడించిన మంత్రులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/08/318c2a60ad8aa18ffdfa640e4f92a7ebaaa2d.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
నిబంధనలు పట్టించుకొని 12 రైస్ మిల్లులను సీజ్ చేశామని వెల్లడించిన మంత్రులు
11/12
![రైతులను కేంద్రంగా చేసుకొని ప్రతిపక్షాలు రాజకీయం చేయటం తగదని మంత్రులు హితవు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/08/a0981c8a5cc020e81883ddc738c6501040d38.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
రైతులను కేంద్రంగా చేసుకొని ప్రతిపక్షాలు రాజకీయం చేయటం తగదని మంత్రులు హితవు
12/12
![అకాల వర్షంలో తడిచిన ప్రతిధాన్యపు గింజ బాధ్యత ప్రభుత్వానిదేనని రైతులకు భరోసా కల్పించిన మంత్రులు కొట్టు, కారుమూరి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/08/163bc4180e05216b12e999e4dcc02fc8ccdd3.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అకాల వర్షంలో తడిచిన ప్రతిధాన్యపు గింజ బాధ్యత ప్రభుత్వానిదేనని రైతులకు భరోసా కల్పించిన మంత్రులు కొట్టు, కారుమూరి
Published at : 08 May 2023 10:00 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఐపీఎల్
ఓటీటీ-వెబ్‌సిరీస్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement