అన్వేషించండి
Chandrababu Pawan Photos: చంద్రబాబు కాళ్లు మొక్కిన అకీరా, గెలుపు తర్వాత పవన్‌తో భేటీ - ఫోటోలు
AP Elections Chandrababu Pawan Kalyan Latest Photos: ఏపీ ఎన్నికల్లో గెలుపు అనంతరం చంద్రబాబు - పవన్ భేటీ అయ్యారు. ఒకరికి మరొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చంద్రబాబును పవన్ కల్యాణ్ సత్కరించారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్, అకీరానందన్
1/6

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి గెలవడం ఆ పార్టీ అధినాయకుల్లోనే కాక శ్రేణుల్లోనూ నూతన ఉత్సాహాన్ని నింపింది.
2/6

రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
Published at : 04 Jun 2024 08:42 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















