అన్వేషించండి
Jagan In Investers Meet: పెట్టుబడులకు ఏపీ బెస్ట్ ప్లేస్ - ఇన్వెస్టర్లకు సీఎం జగన్ ఆహ్వానం
త్వరలో రాజధాని అవుతున్న విశాఖకు రావాలని పెట్టుబడిదారులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించారు.

ఇన్వెస్టర్లకు సీఎం జగన్ ఆహ్వానం (Photo Credit: Twitter/@AndhraPradeshCM )
1/14

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన
2/14

ఇంటర్నేషనల్ డిప్లమాట్ అలియన్స్ మీట్ కు హజరైన విదేశీ ప్రతినిదులు
3/14

విదేశీ ప్రతినిదులతో ఏపీ సీఎం జగన్ గ్రూప్ డిస్కషన్
4/14

విదేశీ ప్రతినిధులను పరిచయం చేసుకొని ఏపీలో అవకాశాలు వివరించిన జగన్
5/14

11.43 శాతం జీఎస్డీపీతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందినట్లు వెల్లడి
6/14

సమావేశంలో పాల్గొన్న వివిధ దేశాల అధికారులు, కంపెనీల ప్రతినిధులు
7/14

ఏపీ సీఎం జగన్ తో పాటుగా మంత్రులు బుగ్గన, అమర్నాథ్
8/14

మార్చి 3, 4న విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగబోతోందని, అందరూ రావాలని ఆహ్వానించారు.
9/14

ప్రపంచ వేదికపై ఏపీని నిలబెట్టేందుకు మీ సహకారం కావాలని వ్యాపారవేత్తలను జగన్ ను కోరారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని చెప్పారు.
10/14

దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీకి చాలా ప్రత్యేకతలున్నాయని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇన్వెస్టర్లకు వివరించారు.
11/14

ఏపీ వరుసగా మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్గా ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విదేశీ పెట్టుబడిదారులకు వివరించారు.
12/14

పరిశ్రమల స్థాపనకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు పారిశ్రామిక వేత్తలు ఇచ్చిన ఫీడ్బ్యాక్తోనే టాప్ ప్లేసులో ఉన్నామని జగన్ చెప్పారు.
13/14

ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్ వేదికగా సమావేశం
14/14

ఇప్పటికే ఆరు పోర్టులున్నాయని జగన్ వారికి తెలిపారు. మరో నాలుగు త్వరలో మొదలుపెడతామన్నారు. మూడు పారిశ్రామిక కారిడార్లు ప్రారంభించబోతున్నట్లు జగన్ వెల్లడించారు.
Published at : 31 Jan 2023 05:36 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
సినిమా
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion