అన్వేషించండి
కుమార్తెతో కలసి కనకదుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!
Pawan Kalyan: కుమార్తె ఆద్యతో కలసి విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్...
Pawan Kalyan
1/6

శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ శ్రీ కనక దుర్గమ్మ వారిని దర్శించుకున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్. కుమార్తె ఆద్య కొణిదెలతో కలసి అమ్మవారిని దర్శించుకున్నారు
2/6

మూలా నక్షత్రంలో సరస్వతిదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మ దర్శనార్థం వచ్చిన పవన్ కళ్యాణ్ కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు
Published at : 09 Oct 2024 12:08 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















