అన్వేషించండి
In Pics: మళ్లీ ఒకే వేదికపై చంద్రబాబు - పవన్, కలిసి చెట్లు నాటిన నేతలు
AP News: శుక్రవారం మంగళగిరిలో జరిగిన వనమహోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రాబాబునాయుడితో కలిసి పాల్గొని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.
వనమహోత్సవంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్
1/12

వనమహోత్సవం సందర్భంగా మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని ఎకో పార్క్‌లో సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సియం పవన్ కల్యాణ్ గారు, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు మొక్కలు నాటారు.
2/12

‘‘ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటండి.. ఆ మొక్కకి మీ అమ్మ పేరు పెట్టి సంరక్షించండి. మేం పచ్చదనం పెంపునకు ప్రాధాన్యం ఇస్తాం. గత ప్రభుత్వ హయాంలో రూ.19 వేల కోట్ల ఎర్రచందనం, సహజ వనరలు దోపిడీ జరిగింది. రాష్ట్రాన్ని 50 శాతం పచ్చదనంతో నింపే బాధ్యతను తీసుకుందాం. మొక్కలను పెంచడం, సంరక్షించడం అలవాటుగా తీసుకోవాలి. తక్కువ విస్తీర్ణంలో తక్కువ ఖర్చుతో పచ్చదనం పెంచుతాం’’ అని చంద్రబాబు అన్నారు.
Published at : 30 Aug 2024 09:15 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















