అన్వేషించండి

Pawan Kalyan: ఏనుగుల కోసం కర్ణాటక వెళ్లిన పవన్ కల్యాణ్- సీఎం సిద్ధారామయ్యతో చర్చలు

చిత్తూరులో ఏనుగులు ఊళ్లపై పడి పంటలు నాశనం చేస్తున్నాయి. వాటిని అదుపు చేయాలంటే కుంకీ ఏనుగులు అవసరం. అవి కర్ణాటకలో ఉన్నందున అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి రప్పించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెళ్లారు.

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ బెంగళూరులో పర్యటించారు.

1/11
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ కర్ణాటక రాజధాని బెంగళూరులో  పర్యటించారు.

2/11
కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి.ఖంద్రే చర్చలు  జరిపారు.

3/11
చిత్తూరు జిల్లా పరిధిలోను, పార్వతీపురం ప్రాంతంలోను ఏనుగులు ఊళ్ళ మీదకు వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయి. ప్రాణ హాని కలిగిస్తున్నాయి. ఇలా వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేందుకు కుంకీ ఏనుగులు అవసరం.

4/11
కుంకీ ఏనుగులు కర్ణాటక దగ్గర ఉన్నాయి. కొన్ని కుంకీ ఏనుగులు మన రాష్ట్రానికి ఇచ్చేలా కర్ణాటక అటవీ శాఖను కోరారు.

5/11
కుంకీ ఏనుగులు కోసం కర్ణాటక ప్రభుత్వంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చర్చలు జరిపారు.

6/11
కర్ణాటక ప్రభుత్వంతో వన్య ప్రాణి, అటవీ సంరక్షణ అంశాలపై కూడా కన్నడ ప్రభుత్వంతో చర్చలు జరిపారు.

7/11
వన్య ప్రాణి, అటవీ సంరక్షణ కోసం కర్ణాటక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.

8/11
ఏపీలో ప్రస్తుతం అనుసరిస్తున్న వన్య ప్రాణి, అటవీ సంరక్షణ విధానాలు కూడా పవన్‌ను సిద్దారామయ్య అడిగి తెలుసుకున్నారు.

9/11
కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కల్యాణ్‌కు కర్ణాటక ప్రభుత్వ పెద్దలు అభినందనలు తెలిపారు.

10/11
కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ బి.ఖంద్రేను పవన్‌కు పరిచయం చేస్తున్న సీఎం సిద్దరామయ్య

11/11
ఈ చర్చల కోసం బెంగళూరు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు ఆ రాష్ట్ర బయోఎనర్జీ డెవలప్మెంట్ బోర్డు ఛైర్మన్ సురేంద్ర, బోర్డు సలహాదారు భరత్ సుబ్రహ్మణ్యం ఘన స్వాగతం పలికారు.

అమరావతి ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం

Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు

Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం

Embed widget